Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hockeyb5465531-d4fd-4cc5-936c-00b85672b12b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hockeyb5465531-d4fd-4cc5-936c-00b85672b12b-415x250-IndiaHerald.jpgసాధారణంగా అన్ని విషయాలు మాకు ఎప్పుడో తెలుసు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మనకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత అన్న విషయం మాత్రం కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలిసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అయితే మనిషి అన్ని తెలుసు అనుకుని ఉండడం కంటే నిత్య విద్యార్థిగా అన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండడమే మంచిది అని ఎంతోమంది పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఎంత నేర్చుకున్న ఒదిగి ఉండటమే కాదు.. ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలని ఆలోచన మనిషిలో ఉండాలని సూచిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా మాకు తెలుసు భారతదేశంలోHockey{#}nithya new;Hockey;School;central government;Nijamఏంటీ.. హాకీ మన జాతీయ క్రీడ కాదా?ఏంటీ.. హాకీ మన జాతీయ క్రీడ కాదా?Hockey{#}nithya new;Hockey;School;central government;NijamSat, 30 Sep 2023 14:03:00 GMTసాధారణంగా అన్ని విషయాలు మాకు ఎప్పుడో తెలుసు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మనకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత అన్న విషయం మాత్రం కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలిసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అయితే మనిషి అన్ని తెలుసు అనుకుని ఉండడం కంటే నిత్య విద్యార్థిగా అన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉండడమే మంచిది అని ఎంతోమంది పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఎంత నేర్చుకున్న ఒదిగి ఉండటమే కాదు.. ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలని ఆలోచన మనిషిలో ఉండాలని సూచిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇలా మాకు తెలుసు భారతదేశంలో ఉన్న కోట్ల మంది బల్లగుద్ది చెప్పే విషయం గురించి ఇప్పుడు ఒక కొత్త వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ మాడిపోయింది.  ఇక ఈ విషయం తెలుసాకా.. అవునా నిజమా మేము ఇన్నాళ్లు గుడ్డిగా ఈ విషయాన్ని నమ్మామా అని ఈ విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఈ వార్త ఏంటో  తెలుసా అదేంటో కాదు మనందరికీ తెలిసిన హాకీ ఆట గురించి. భారత్లో జాతీయ క్రీడ ఏది అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు కోట్ల మంది ఏకంగా హాకీ మన జాతీయ క్రీడా అని చెబుతూ ఉంటారు. అంతెందుకు మీకు కూడా ఇదే విషయం తెలిసే ఉంటుంది.


 కానీ ఇన్నాళ్లు మీరు ఒక అబద్ధాన్ని నిజం అనుకుని గుడ్డిగా నమ్మేసారు అని వార్త ఇప్పుడు పూర్తిగా స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది. భారత్కు అధికారికంగా జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు. చాలాకాలంగా అందరూ హాకీ ని భారత జాతీయ క్రీడగా భావించారు. కానీ 2020లో మహారాష్ట్రకు చెందిన ఒక స్కూల్ టీచర్ హకిని ఎందుకు నేషనల్ స్పోర్ట్స్ గా ప్రకటించారు తెలుసుకోవడానికి ఆర్టిఐ దాఖలు చేసింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అన్ని రకాల క్రీడలను సమానంగానే పరిగణిస్తామని ఏ ఆటను జాతీయ క్రీడగా ప్రకటించలేదు అంటూ స్పష్టం చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాపం.. రూ.3 ఇవ్వలేదని.. రూ.25 వేల ఫైన్ పడింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>