MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandy-photosd7aee016-3d76-4dfe-9b5b-f2e3ee9288fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandy-photosd7aee016-3d76-4dfe-9b5b-f2e3ee9288fb-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ షాలిని పాండే.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలనే కాకుండా బికినీ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది షాలినీ పాండే.. తాజాగా మరొకసారి బికినీ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది శాలిని.. తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి అక్కడే చైర్ పై పడుకొనSHALINI PANDY;PHOTOS{#}shalini;shalini pandey;Reddy;Heroine;Success;bollywoodబికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న షాలిని పాండే..!!బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న షాలిని పాండే..!!SHALINI PANDY;PHOTOS{#}shalini;shalini pandey;Reddy;Heroine;Success;bollywoodSat, 30 Sep 2023 22:00:00 GMTఅర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ షాలిని పాండే.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలనే కాకుండా బికినీ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది షాలినీ పాండే.. తాజాగా మరొకసారి బికినీ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది శాలిని..

తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి అక్కడే చైర్ పై పడుకొని మరి మొబైల్ చూస్తూ పలు రకాల ఫోటోలకు సైతం ఫోజులు ఇచ్చింది షాలిని పాండే.. ఈ అమ్మడికి బికినీ వేయడం కొత్తవి కాదు గతంలో ఇమే ఇచ్చిన ఫోజులు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇలాంటి ఫోటోలు నెవర్ బిఫోర్ అనే అంతలా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ తన థైస్ అందాలతో కుర్రాళ్లకు చమటలు పట్టించేలా చేస్తోంది శాలిని పాండే. షేర్ చేసిన కొన్ని సెకన్లలోని ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

హీరోయిన్గా ఆఫర్లు రాకున్నప్పటికీ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ అందుకుంటోంది. పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో ఎలాంటి పాత్రలోనైనా సరే మరి జీవించి నటిస్తూ ఉంటుంది. అలా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది. అయితే ఏ భాషలో కూడా సక్సెస్ కాలేకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాజా అనే సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ కావాలని తన వంతు కృషిగా తపన పడుతూనే ఉంది శాలిని పాండే ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా రాశి ఖన్నా ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>