Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5b7e40df-01b1-4666-9a2c-4c00a28945fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5b7e40df-01b1-4666-9a2c-4c00a28945fd-415x250-IndiaHerald.jpgఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ఎంతో కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ సీన్స్ పడాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి. అలాగే ఎమోషన్ సీన్స్ పండాలన్నా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.అయితే ఇలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే సినీ ఇండస్ట్రీ లో ముగ్గరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో ఆడియన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. వారే దేవిశ్రీ ప్రసాద్, తమన్ మరియు అనిరుద్.అయితే థమన్ గురించి చెప్పుకుంటే అఖండ సిsocialstars lifestyle{#}Gauri Shankar;pollution;Raccha;Audience;thaman s;Mass;Balakrishna;ram pothineni;media;Film Industry;Cinemaథియేటర్ ఓనర్స్ ను భయపెడుతున్న మ్యూజిక్ డైరెక్టర్...!!థియేటర్ ఓనర్స్ ను భయపెడుతున్న మ్యూజిక్ డైరెక్టర్...!!socialstars lifestyle{#}Gauri Shankar;pollution;Raccha;Audience;thaman s;Mass;Balakrishna;ram pothineni;media;Film Industry;CinemaSat, 30 Sep 2023 21:23:00 GMTఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా ఎంతో కీలకం. హీరోకు సరైన ఎలివేషన్ సీన్స్ పడాలన్నా.. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఉండాలి. అలాగే ఎమోషన్ సీన్స్ పండాలన్నా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.అయితే ఇలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలంటే సినీ ఇండస్ట్రీ లో ముగ్గరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.. వారు ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో ఆడియన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. వారే దేవిశ్రీ ప్రసాద్, తమన్ మరియు అనిరుద్.అయితే థమన్ గురించి చెప్పుకుంటే అఖండ సినిమా లో బాలయ్య ఎలివేషన్ సీన్స్ కు ఆయన ఇచ్చిన మ్యూజిక్ అయితే మాములుగా లేదు.

థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ కు థియేటర్‌లే వచ్చే రెస్పాన్స్‌ అరాచకం అని చెప్పాలి.కేవలం థమన్‌ మ్యూజిక్‌ వల్లే ఎన్నో సినిమాల్లో హిట్ అయ్యాయి అని అనడంలో ఆశ్చర్యం లేదు.. అఖండనలో బాలయ్య స్క్రీన్‌ ప్రజెన్స్‌కు థమన్‌ మ్యూజిక్‌ తోడై థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. మరీ ముఖ్యంగా థమన్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌కు సౌండ్‌ బాక్సులు పేలిపోయాయని థియేటర్‌ల నుంచి కంప్లైట్స్‌ కూడా వచ్చాయి. ఇక తాజాగా తమన్ బోయపాటికి మరో సాలిడ్ హిట్ అందించాడు.. రామ్ పోతినేని కాంబినేషన్ లో చేసిన స్కంద మూవీతో.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అరుపులు పెట్టించేలా ఉందని.. చెవులు దద్దరిల్లిపోతున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.. బాలయ్యకు ఇచ్చిన మాస్ ఎలివేషను ను మించి రామ్ సినిమాకు థమన్ ఇచ్చాడు.. అఖండకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సౌండ్ పొల్యూషన్ సృష్టించాడని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు. కాగా తాజాగా స్వయంగా గుంటూరుకు చెందిన గౌరీ శంకర్ థియేటర్ యాజమాన్యం అయితే సోషల్ మీడియా దీని గురించి ఓ స్పెషల్ స్టోరీనే రాసుకొచ్చింది.

థమన్‌ను ఎవరైనా కంట్రోల్ చేయాలని.. లేదంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోవడం కష్టమని, స్కంద సినిమా ప్రదర్శన సందర్భంగా సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక ప్రేక్షకులే సౌండ్ తగ్గించాలని విజ్ఞప్తి చేశారని.. ఇది ప్రేక్షకులతో పాటు థియేటర్ల యాజామాన్యాలకు కూడా ఇబ్బందిగా మారిందని సోషల్ మీడియాలో ఆ సదరు సంస్థ రాసుకొచ్చింది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దివి నుంచి దిగి వచ్చిన అప్సరసలా రాశి ఖన్నా ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>