MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6b48bd60-c5c0-4448-acaa-dcab3cf1447f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6b48bd60-c5c0-4448-acaa-dcab3cf1447f-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు బావగా టాలీవుడ్లో sms సినిమాతో వెండితెరకు పరిచయమై విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సుదీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వరుస అపజయాలను ఎదుర్కొంటూ తాజాగా ఇప్పుడు మంచి అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మామ మశ్చీంద్ర'. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్న హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి tollywood{#}eesha;sudheer babu;sudigali sudheer;Comedian;prema;CBN;Chitram;ravi anchor;mahesh babu;Love;Cinemaట్రిపుల్ రోల్స్ లో అదరగొట్టిన సుధీర్ బాబు, మామా మశ్చీంద్ర' ట్రైలర్ చూశారా?ట్రిపుల్ రోల్స్ లో అదరగొట్టిన సుధీర్ బాబు, మామా మశ్చీంద్ర' ట్రైలర్ చూశారా?tollywood{#}eesha;sudheer babu;sudigali sudheer;Comedian;prema;CBN;Chitram;ravi anchor;mahesh babu;Love;CinemaFri, 29 Sep 2023 13:10:00 GMT ఈ నేపథ్యంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మామ మశ్చీంద్ర'. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్న హర్షవర్ధన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా కెరియర్ లో ఫస్ట్ టైం

 ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కష్టపడ్డాడు. సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మామ, అల్లుళ్ళ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ట్రైలర్ ని గమనిస్తే.. సుధీర్ బాబుకు ఇద్దరు కూతుళ్లు ఈషా, మృణాళిని. ఆ ఇద్దరూ అచ్చం తమ తండ్రిలా ఉండే ఇద్దరు కుర్రాళ్ళను ప్రేమిస్తారు. వాళ్లని చూసి సుదీర్ బాబు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత వాళ్లు తన చెల్లి కొడుకులని, తన చెల్లిని చంపింది కూడా తానే అని, అప్పుడు ఆ పిల్లలు అక్కడ లేరని, వదిలేసి వచ్చానని చెప్పడంతో

 సుధీర్ మేనల్లుల్లే హీరోలు అని, ఇద్దరు కూడా ట్విన్స్ అని తెలుస్తుంది. అయితే వాళ్ల తల్లిదండ్రులను చంపిన మేనమామ మీద పగ తీర్చుకోకుండా మరదళ్లతో ప్రేమ వ్యవహారం సాగిస్తుండడం సుదీర్ కు నచ్చదు. దీంతో వాళ్ళిద్దరిని చంపేయాలని సుధీర్ బాబు ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటై మేనమామను ఏం చేశారు? సొంత చెల్లిని సుధీర్ బాబు ఎందుకు చంపాల్సి వచ్చింది? మాయా మశ్చీంద్రలుగా వచ్చిన అల్లుళ్లకు ఈ మామ మశ్చీంద్ర ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'స్కంద' కి సీక్వెల్ - సర్ప్రైజ్ చేసిన బోయపాటి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>