MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-e498082c-437a-4848-99a2-19d4ee71666b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-e498082c-437a-4848-99a2-19d4ee71666b-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలలో నటించి మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ గా కొనసాగించడం మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తెలుగు లో ఇప్పటికే మహానటి , సీత రామం సినిమాలలో నటించి ఈ రెండు మూవీ లతో కూడా సూపర్ సక్సెస్ లోను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈDulkar {#}bhaskar;dulquer salmaan;seetha;Baba Bhaskar;Yuva;Mahanati;Venky Atluri;Tollywood;king;King;Success;Tamil;Kannada;september;Hindi;Indian;Telugu;India;Cinemaఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "కింగ్ ఆఫ్ కొత్త" మూవీ..!ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "కింగ్ ఆఫ్ కొత్త" మూవీ..!Dulkar {#}bhaskar;dulquer salmaan;seetha;Baba Bhaskar;Yuva;Mahanati;Venky Atluri;Tollywood;king;King;Success;Tamil;Kannada;september;Hindi;Indian;Telugu;India;CinemaFri, 29 Sep 2023 06:45:00 GMTమోస్ట్ టాలెంటెడ్ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలలో నటించి మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ గా కొనసాగించడం మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తెలుగు లో ఇప్పటికే మహానటి , సీత రామం సినిమాలలో నటించి ఈ రెండు మూవీ లతో కూడా సూపర్ సక్సెస్ లోను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇకపోతే ఈయన ప్రస్తుతం తెలుగు లో లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు కింగ్ ఆఫ్ కొత్త అనే పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ సినిమాను ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 29 వ తేదీ నుండి తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ పొట్టి డ్రెస్లో హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన యాంకర్ మంజూష..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>