BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty193e2c81-d9b2-4e9a-9795-2fce1a925141-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty193e2c81-d9b2-4e9a-9795-2fce1a925141-415x250-IndiaHerald.jpgపసుపు నూనె గురించి మనలో చాలా మందికి కూడా తెలిసి ఉండదు. పసుపు నూనె అనగానే పసుపు నుండి నూనెను తీస్తారు అనుకుంటారు కానీ ఈ నూనెను పసుపు మొక్క వేర్ల నుండి తయారు చేస్తారు. దీనిని వాడడం వల్ల మన చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నూనె వల్ల చాలా రకాల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు ఈజీగా దూరమవుతాయి. ఈ పసుపు నూనెను వాడడం వల్ల మనకు కలిగే సౌందర్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పసుపు నూనెను వాడడం వల్ల మొటిమల సమస్య ఈజీగా తగ్గుతుంది. మన చర్మంపై జిడ్డు ఎక్కువగా ఉండడం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంBEAUTY{#}Turmeric;Soundarya;oilఈ నూనెతో జుట్టు, చర్మ సమస్యలు మాయం?ఈ నూనెతో జుట్టు, చర్మ సమస్యలు మాయం?BEAUTY{#}Turmeric;Soundarya;oilFri, 29 Sep 2023 20:55:00 GMTపసుపు నూనె గురించి మనలో చాలా మందికి కూడా తెలిసి ఉండదు. పసుపు నూనె అనగానే పసుపు నుండి నూనెను తీస్తారు అనుకుంటారు కానీ ఈ నూనెను పసుపు మొక్క వేర్ల నుండి తయారు చేస్తారు. దీనిని వాడడం వల్ల మన చర్మం ఇంకా జుట్టు  ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నూనె వల్ల చాలా రకాల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు ఈజీగా దూరమవుతాయి. ఈ పసుపు నూనెను వాడడం వల్ల మనకు కలిగే సౌందర్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


పసుపు నూనెను వాడడం వల్ల మొటిమల సమస్య ఈజీగా తగ్గుతుంది. మన చర్మంపై జిడ్డు ఎక్కువగా ఉండడం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చర్మంపై ఉండే జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేయడంలో పసుపు నూనె మనకు సహాయపడుతుంది.అలాగే ఈ నూనెను వాడడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.ఇంకా అలాగే చర్మంపై ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా కనబడేలా చేయడంలో కూడా పసుపు నూనె సహాయపడుతుంది. ఇంకా అలాగే ఈ నూనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి చర్మం వాపు వంటి సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇంకా అలాగే దీనిలో ఉండే మైక్రోబయాల్ లక్షణాల కారణంగా చర్మంపై ఇన్పెక్షన్స్ రాకుండా ఉంటాయి. కొబ్బరి నూనెలో లేదా అముదంలో ఈ నూనెను కలిపి పాదాల పగుళ్లపై రాసి మర్దనా చేయాలి.ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు ఈజీగా నివారించబడతాయి.


ఇంకా అంతేకాకుండా మన జుట్టు పెరుగుదలలో కూడా ఈ పసుపు నూనె బాగా ఉపయోగపడుతుంది. ఈ పసుపు నూనెను బాదంనూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి రాసుకోవడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది.అలాగే దీనిలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే జుట్టు కుదుళ్లల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లు లేకుండా చేయడంలో సహాయపడతాయి.అయితే ఈ నూనెను మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు. దీన్ని కేవలం కొన్ని చుక్కల మోతాదులోనే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా పసుపు నూనె మన చర్మానికి ఇంకా జుట్టుకు చాలా మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ దుస్తులలో స్టైలిష్ గా కృతి సనన్.. ఫోటోలు వైరల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>