MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈ వారం కొన్ని సినిమాలు ధియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ మరియు రన్ టైమ్ వివరాలు తెలుసుకుందాం. స్కంద : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 47 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రమMovies{#}p vasu;sree;cinema theater;boyapati srinu;srikanth addala;ram pothineni;raghava lawrence;Hindi;Heroine;september;Kannada;Tamil;Telugu;Cinema;warఈ వారం విడుదల కాబోయే మూవీలకి సంబంధించిన రన్ టైమ్ సెన్సార్ వివరాలు ఇవే..?ఈ వారం విడుదల కాబోయే మూవీలకి సంబంధించిన రన్ టైమ్ సెన్సార్ వివరాలు ఇవే..?Movies{#}p vasu;sree;cinema theater;boyapati srinu;srikanth addala;ram pothineni;raghava lawrence;Hindi;Heroine;september;Kannada;Tamil;Telugu;Cinema;warThu, 28 Sep 2023 07:27:00 GMTఈ వారం కొన్ని సినిమాలు ధియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ మరియు రన్ టైమ్ వివరాలు తెలుసుకుందాం.

స్కంద : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 47 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

చంద్రముఖి 2 : రాఘవ లారెన్స్ హీరోగా పి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కంగానా రనౌత్ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పెద్దకాపు 1 : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 29 నిమిషల నడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది వ్యాక్సిన్ వార్ : ఈ మూవీ.ని ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి యు సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 41 నిమిషాల నిమిషల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ 2 కోసం డైరెక్టర్ అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>