EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan764a66b6-4d63-49b2-92cf-f037e9bf3c5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan764a66b6-4d63-49b2-92cf-f037e9bf3c5a-415x250-IndiaHerald.jpgగత జనవరి 1 2004 నుండి భారత్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓ పి ఎస్ రద్దు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్లో భాగంగా పాత పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయడం జరిగింది. అయితే ఈ పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో నేషనల్ పెన్షన్ సిస్టం ఎన్ పీ ఎస్ అని పిలవబడే డిఫైన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనే పథకాన్ని కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సి పి ఎస్ ని రద్దు చేస్తామని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించింది. దాంతో ఉద్యోగులందరూ సి పి ఎస్ కి బదులుగా ఓ పి ఎస్ ఓల్డ్ పెన్JAGAN{#}Reserve Bank of India;Sakshi;January;central government;Government;Jagan;Telugu Desam Party;media;Indiaఉద్యోగులను జగన్‌ ఎలా మేనేజ్‌ చేస్తాడో?ఉద్యోగులను జగన్‌ ఎలా మేనేజ్‌ చేస్తాడో?JAGAN{#}Reserve Bank of India;Sakshi;January;central government;Government;Jagan;Telugu Desam Party;media;IndiaThu, 28 Sep 2023 08:00:00 GMTగత జనవరి 1 2004 నుండి భారత్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓ పి ఎస్ రద్దు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్లో భాగంగా పాత పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయడం జరిగింది. అయితే ఈ పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో నేషనల్ పెన్షన్ సిస్టం ఎన్ పీ ఎస్ అని పిలవబడే డిఫైన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనే పథకాన్ని కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.


కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సి పి ఎస్ ని రద్దు చేస్తామని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించింది. దాంతో ఉద్యోగులందరూ సి పి ఎస్ కి బదులుగా ఓ పి ఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీం ని తీసుకొస్తారని ఆశ పడ్డారు. అయితే వాళ్ల ఆశలకి, ఆలోచనలకి విరుద్ధంగా ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీం జి పి ఎస్ ని తీసుకొచ్చింది.


అయితే ఉద్యోగులు ఈ జి పి ఎస్ కి ఒప్పుకుంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా వాళ్లు తిరిగి రెచ్చగొడుతున్నారట. వాళ్లని ఓల్డ్ పెన్షన్ స్కీం డిమాండ్ చేయమంటూ  రెచ్చగొడుతున్నారట. దీంతో వాళ్ళందరూ ఇప్పుడు మళ్లీ  ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోరుతున్నట్లుగా తెలుస్తుంది.


అయితే దీని గురించి సాక్షి మీడియా ఓ పీ ఎస్ ఇవ్వడం  సాధ్యం కాని పని అని వ్రాసుకొచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అమలులో ఉన్న నేషనల్ పెన్షన్ స్కీం నుండి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి మారితే రాష్ట్రాలు అధోగతి పాలు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో ఆందోళన చెందినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఎన్ పి ఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ నుండి ఓ పి ఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి మారుతామని ప్రకటించడంతో  ఆర్బిఐ ఈ విధంగా తెలిపిందని సాక్షి తన పత్రికలో వ్రాసుకొచ్చిందని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ 2 కోసం డైరెక్టర్ అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>