MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chithu415d8307-a797-4552-91d8-e0428d80d8ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chithu415d8307-a797-4552-91d8-e0428d80d8ac-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ మొదలు కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ 80 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ క్రెజియెస్ట్ బ్యూటీ సాయి పల్లవి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం ఇందChithu{#}geetha;keerthi suresh;Vijayadashami;Santhossh Jagarlapudi;Sangeetha;Naga Chaitanya;Dussehra;Nani;srikanth;Yuva;BEAUTY;Music;Beautiful;Telugu;Chaitanya;Director;Heroine;Cinemaనాగచైతన్య... చందు మండేటి కాంబో మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..?నాగచైతన్య... చందు మండేటి కాంబో మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..?Chithu{#}geetha;keerthi suresh;Vijayadashami;Santhossh Jagarlapudi;Sangeetha;Naga Chaitanya;Dussehra;Nani;srikanth;Yuva;BEAUTY;Music;Beautiful;Telugu;Chaitanya;Director;Heroine;CinemaThu, 28 Sep 2023 11:00:00 GMTటాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ మూవీ మొదలు కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ 80 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ క్రెజియెస్ట్ బ్యూటీ సాయి పల్లవి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించబోతోంది.

ఇప్పటికే ఈ మూవీ బృందం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 23 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయంకు సంబంధించి చిత్ర బృందం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

మూవీ బృందం ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ ని కాకుండా సంతోష్ నారాయనన్  మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫామ్ చేసుకున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సంగీత దర్శకుడు నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే తెలుగు మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ 2 కోసం డైరెక్టర్ అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>