MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputh24ece095-5ac3-434c-8b2f-b09870c941ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputh24ece095-5ac3-434c-8b2f-b09870c941ac-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. ఈయన ఆర్ ఎక్స్ 100 మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో కార్తికేయ హీరోగా నటించగా ... పాయల్ రాజ్ పుత్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతి కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించPayal rajputh{#}Payal Rajput;karthikeya;kartikeya;RX100;Maha;ajay;November;Telugu;Darsakudu;Director;Posters;Heroine;Box office;Cinema"మంగళవారం" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!"మంగళవారం" మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!Payal rajputh{#}Payal Rajput;karthikeya;kartikeya;RX100;Maha;ajay;November;Telugu;Darsakudu;Director;Posters;Heroine;Box office;CinemaThu, 28 Sep 2023 09:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. ఈయన ఆర్ ఎక్స్ 100 మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో కార్తికేయ హీరోగా నటించగా ... పాయల్ రాజ్ పుత్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతి కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత మహా సముద్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. ఇకపోతే మహా సముద్రం లాంటి ఫెయిల్యూర్ మూవీ తర్వాత ఈ దర్శకుడు మంగళవారం అనే సినిమా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని నవంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. 

మూవీ ని "యూ ఎస్ ఏ" లో "ఫ్లై హై సినిమాస్" సంస్థ వారు విడుదల చేయనున్నట్లు ... అలాగే ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క ప్రీమియర్స్ ను నవంబర్ 16 వ తేదీనే "యూ ఎస్ ఏ" లో ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ 2 కోసం డైరెక్టర్ అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>