MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-topaf008a88-ee53-4071-884b-44381d42c0fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-topaf008a88-ee53-4071-884b-44381d42c0fe-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చాలా సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తూ భారీగానే కలెక్షన్స్ రాబడుతున్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ చిత్రాలు తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా మొదటి భాగం 75 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండవ భాగం 153 కోట్లు రాబట్టింది.MOVIES;TOP{#}Prabhas;Nani;kushi;Rajamouli;vijay deverakonda;Kushi;RRR Movie;Bahubali;Saaho;Eega;Manam;Arundhati;Bhagamathi;Rudramadevi;RRR;anoushka;Spyder;Tollywood;Tamilnadu;Tamil;India;Cinemaతమిళంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ చిత్రాలు..!!తమిళంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ చిత్రాలు..!!MOVIES;TOP{#}Prabhas;Nani;kushi;Rajamouli;vijay deverakonda;Kushi;RRR Movie;Bahubali;Saaho;Eega;Manam;Arundhati;Bhagamathi;Rudramadevi;RRR;anoushka;Spyder;Tollywood;Tamilnadu;Tamil;India;CinemaTue, 26 Sep 2023 09:00:00 GMTఈ మధ్యకాలంలో చాలా సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తూ భారీగానే కలెక్షన్స్ రాబడుతున్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ చిత్రాలు తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా మొదటి భాగం 75 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండవ భాగం 153 కోట్లు రాబట్టింది. rrr చిత్రం 80 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. నాలుగవ స్థానంలో పుష్ప సినిమా 30 కోట్లు.. ఊపిరి సినిమా 27.2 కోట్లు రాబట్టక మహేష్ నటించిన స్పైడర్ సినిమా 25 కోట్లు. నాని నటించిన ఈగ సినిమా 24 కోట్లు.. అనుష్క నటించిన అరుంధతి సినిమా 14 కోట్లు.. ప్రభాస్ నటించిన సాహో చిత్రం 12.2 కొట్లు .. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం 10.8 కోట్లు సీతారామం సినిమా 10.4 కోట్లు రుద్రమదేవి సినిమా 9.8 కోట్లు. భాగమతి 9.8 కోట్ల రూపాయలను రాబట్టింది.


ఇందులో అత్యధికంగా చూసుకుంటే అనుష్క నటించిన చిత్రాలే ఎక్కువగా తమిళనాడు లో మంచి క్రేజ్ అందుకొని కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ నటించిన చిత్రాలు ఉండడం గమనార్హం. ఇక రాబోయే రోజుల్లో అన్ని భాషలలో కూడా పలు చిత్రాలు విడుదలై భారీగానే కలెక్షన్స్ రాబట్టే విధంగా పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే తమిళంలో విడుదలవుతున్న చిత్రాలను కూడా ఇతర భాషలలో విడుదల చేసి బాగానే పాపులారిటీ సంపాదిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు చేరుతాయేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మన్మధుడు నాగార్జున.. ఆ హీరోయిన్ ను చూసి భయపడ్డాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>