MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood55bf98cb-1f3b-41ab-81b9-55e98ab2e1cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood55bf98cb-1f3b-41ab-81b9-55e98ab2e1cf-415x250-IndiaHerald.jpgప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తూ అందరికీ దగ్గరైన నటి జ్యోతి రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్ లో హీరోలకి అమ్మగా అద్భుతంగా నటిస్తూ అందరినీ మెప్పిస్తుంది ఈమె. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో షాక్ ఇస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యే వారికి నెక్స్ట్ లెవెల్ లో అందాల విందు ఇస్తుంది అని చెప్పాలి. సీరియల్ లో చీరకట్టులో అత్త పాత్రలో కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో పొట్టి బట్టలు వేస్తూ కుర్రకారులకు tollywood{#}jyothi;Telugu;Heroine;Newsసీరియల్స్ మానేసి అలాంటి వెబ్ సిరీస్ తో రాబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్..!?సీరియల్స్ మానేసి అలాంటి వెబ్ సిరీస్ తో రాబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్..!?tollywood{#}jyothi;Telugu;Heroine;NewsTue, 26 Sep 2023 21:20:00 GMTప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తూ అందరికీ దగ్గరైన నటి జ్యోతి రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్ లో హీరోలకి అమ్మగా అద్భుతంగా నటిస్తూ అందరినీ మెప్పిస్తుంది ఈమె. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో షాక్ ఇస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అయ్యే వారికి నెక్స్ట్ లెవెల్ లో అందాల విందు ఇస్తుంది అని చెప్పాలి. సీరియల్ లో చీరకట్టులో అత్త పాత్రలో కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో పొట్టి బట్టలు వేస్తూ కుర్రకారులకు హీటెక్కిస్తోంది. 

అటువంటి ఫోటోలని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది బ్యూటీ. అయితే ఇటీవల ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత లా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ లాగా ఉన్న ఈమె అమ్మ పాత్రలు చేయడం ఏంటి అని చాలామంది ఆమె షేర్ చేసిన ఫోటోలకి ఈ కామెంట్లను సైతం జోడించారు. అయితే ఇటీవల గానే తన అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ ఈమె ఇకపై సీరియల్స్ లో నటించను అని.. తన ఫాన్స్ తో తేల్చి చెప్పేసింది. ఇప్పుడు ఆమె చేతిలో లీడ్ గా వెబ్ సిరీస్ లో సినిమాలో ఉన్నాయి అని ఆ సందర్భంగా వెల్లడించింది.

ఇందులో భాగంగానే తాజాగా తన కొత్త వెబ్ సిరీస్ కి సంబంధించిన ఒక అప్డేట్ నూ తన అభిమానులతో పంచుకుంది. ప్రిట్టీ గర్ల్ అంటూ వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో జ్యోతి రాయి హాట్ గా కనిపించబోతుంది అని తాజాగా దానికి సంబంధించి విడుదలైన ఒక పోస్టర్ని చూస్తే స్పష్టం అవుతోంది . దాన్ని గమనిస్తే జ్యోతిరాయి మరింత హాట్ గా కనిపించడమే కాకుండా ఇంటి పేరు కూడా మార్చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. జ్యోతి గత కొన్ని రోజులుగా యువదర్శకుడు సుకు పూర్వాజ్ తో రిలేషన్ షిప్ లో ఉంటుంది అన్న వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ తమ కు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పేరుకి చివరన పూర్వాజ్ అని పెట్టుకోవడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ రోజు టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>