LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healtheb96d85f-3a71-464d-9786-971fa7dfc37b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healtheb96d85f-3a71-464d-9786-971fa7dfc37b-415x250-IndiaHerald.jpgగురక సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది కూడా వైద్యులను సంప్రదిస్తుంటారు. వీటికి మార్కెట్లో కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా గురక తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మనం తీసుకునే ఆహారం కూడా గురకకు కారణం అవుతుంది.రాత్రుళ్లు కొన్ని రకలా ఫుడ్స్‌ కారణంగా గురక వేధించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రాత్రి పడుకునే ముందు గోధుమలు ఇంకా గోధుమ పిండితో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందHealth{#}Protiens;Cheese;Evening;Manamగురక తగ్గాలంటే నైట్ ఇలా చెయ్యండి?గురక తగ్గాలంటే నైట్ ఇలా చెయ్యండి?Health{#}Protiens;Cheese;Evening;ManamMon, 25 Sep 2023 20:46:00 GMTగురక సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది కూడా వైద్యులను సంప్రదిస్తుంటారు. వీటికి మార్కెట్లో కొన్ని రకాల మందులు  అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా గురక తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మనం తీసుకునే ఆహారం కూడా గురకకు కారణం అవుతుంది.రాత్రుళ్లు కొన్ని రకలా ఫుడ్స్‌ కారణంగా గురక వేధించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రాత్రి పడుకునే ముందు గోధుమలు ఇంకా గోధుమ పిండితో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే వీటివల్ల శ్వాస నాళాల్లో ఇన్ఫ్లమేషన్‌ రావొచ్చని చెబుతున్నారు. ఇంకా అంతేకాకుండా గోధుమల్లో ఉండే గ్లుటెన్‌ శ్లేష్మం పెరగడానికి కారణంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈరోజుల్లో ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే దీనివల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ప్రాసెస్‌ చేసిన ఫాస్ట్ ఫాడ్‌ను తీసుకోవడం వల్ల గురక సమస్య వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.


అలాగే ఫాస్ట్‌ పుడ్‌తో అజీర్తి సమస్య కూడా రావొచ్చు. ఇది ఖచ్చితంగా నిద్ర బంగానికి, గురకకు కారణం అవ్వొచ్చు.ఇక రాత్రుళ్లు గురక రాకుండా ఉండాలంటే కొన్ని రకాల డైరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పెరుగు, జున్ను ఇంకా ఐస్‌క్రీమ్‌ వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.అలాగే డైరీ ఉత్పత్తుల్లో ఉండే లాక్టోజ్‌ గురకను ఎక్కువ చేసే శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది.ఇంకా ప్రాసెస్‌ చేసిన చక్కెరలకు దూరంగా ఉండాలి. వీటివల్ల గొంతు ఇంకా ముక్కు భాగాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. అందుకే సాయంత్రం పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీట్స్‌, కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే కొవ్వు, ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తీసుకున్నా గురక వచ్చే అవకాశాలు ఉంటాయి. కొవ్వులు ఖచ్చితంగా కఫ ఉత్పత్తి పెరగడానికి కారణంగా మారొచ్చు.కాబట్టి రాత్రి సమయంలో త్వరగా జీర్ణమయ్యే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత వరకు మాంసాహారానికి చాలా దూరంగా ఉండడమే మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకేశ్‌ ఎక్కడ.. అరెస్టు భయంతోనే మిస్సింగ్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>