Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5bd12790-0dc9-4701-a3cc-c24d0955f40b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5bd12790-0dc9-4701-a3cc-c24d0955f40b-415x250-IndiaHerald.jpgశ్రియ శరన్.. ఈ ముద్దుగుమ్మ ఇష్టం అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ సంతోషం సినిమానే ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది.ఈ సినిమా హిట్ అవ్వడంతో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో శ్రియకి నటించే అవకాశం వచ్చింది. అలా చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే అలాంటి శ్రియ కేవలం అప్పట్లోనే కాకుండా ఇప్పటికి కూడా తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతోంది.ఇక సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక పాపకు తల్లి అయినప్పటికీ చెరిగిపోని అందంతో ఇప్పటికీ ఏవైనా ప్socialstars lifestyle{#}Ishtam;Santosham;Cheque;marriage;producer;Producer;Industry;Cinemaఆ నిర్మాత చేసిన పనికి కోపంతో ఊగిపోయిన శ్రియ....!!ఆ నిర్మాత చేసిన పనికి కోపంతో ఊగిపోయిన శ్రియ....!!socialstars lifestyle{#}Ishtam;Santosham;Cheque;marriage;producer;Producer;Industry;CinemaMon, 25 Sep 2023 12:35:00 GMTశ్రియ శరన్.. ఈ ముద్దుగుమ్మ ఇష్టం అనే సినిమా తో సినీ రంగ ప్రవేశం చేసినప్పటి కీ సంతోషం సినిమానే ఈమె కు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది.ఈ సినిమా హిట్ అవ్వడం తో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమా ల్లో శ్రియకి నటించే అవకాశం వచ్చింది. అలా చాలామంది స్టార్ హీరోల తో కలిసి నటించింది. అయితే అలాంటి శ్రియ కేవలం అప్పట్లోనే కాకుండా ఇప్పటికి కూడా తన హాట్ హాట్ అందాల తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ సినిమా ఇండస్ట్రీ లో ఇంకా కొనసాగుతోంది.ఇక సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక పాప కు తల్లి అయినప్పటికీ చెరిగి పోని అందంతో ఇప్పటి కీ ఏవైనా ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటే పొట్టి పొట్టి బట్ట ల్లో తన అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. అలాంటి ముద్దుగుమ్మ శ్రీయ ని ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త లో ఓ స్టార్ నిర్మాత చాలా అవమానించారట.

శ్రీయ అందానికి ముగ్దుడైన ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఆమె తో ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని చూశాడట. శ్రియ డబ్బులు ఇస్తే లొంగిపోతుంది అని భావించి ఆమె దగ్గరికి వెళ్లి నీ రేటెంతో చెప్పు అంటూ ఆమె మొహం మీద బ్లాంక్ చెక్ విసిరేసాడట.ఇక ఆ నిర్మాత చేసిన పనికి కోపం తో ఊగిపోయిన శ్రియ ఆయన ముందే చెక్కు చింపేసి నీ మొహాని కి నీ అవతారానికి నేను కావాల్సి వచ్చానా..అయినా నువ్వు డబ్బిస్తానంటే కకృత్తి పడి నీ దగ్గర పడుకునేదాన్ని అనుకున్నావా అంటూ చెప్పు తో కొట్టినట్టు మాట్లాడి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఆ స్టార్ ప్రొడ్యూసర్ వల్ల శ్రియకి రెండు మూడు పెద్ద సినిమా ల్లో అవకాశం పోయినప్ప టికీ శ్రీయ టాలెంట్ చేసి మళ్లీ సినిమా ల్లో అవకాశాలు వచ్చాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్,శ్రీ లీల కాంబో లో కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>