Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle91429783-c93e-4755-8cd5-c6683c73e2b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle91429783-c93e-4755-8cd5-c6683c73e2b9-415x250-IndiaHerald.jpgఆనందం, ఒకటో నెంబర్ కుర్రోడు తదితర సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రేఖ..ఇతర భాషలలో కూడా మంచి అవకాశాలే వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సక్సెస్ లో అందుకున్న రేఖ క్రమంగా సైడ్ హీరోయిన్గా పలు పాత్రలలో నటించింది. చివరికి తెలుగు సినిమాలకు దూరంగా వెళ్లిపోయిన ఈమె చాలా రోజుల తర్వాత బుల్లితెర పైన కనిపించింది.గత ఏడాది సుమ క్యాష్ షోలో కనిపించిన రేఖ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించింది. గతంలో రేఖ బాగానే కనిపించిన తాజsocialstars lifestyle{#}Sridevi Kapoor;naina;suma;suma kanakala;Rekha Vedavyas;Yevaru;Success;Heroine;Telugu;Manamతారక రత్న హీరోయిన్ అలా అవ్వడానికి కారణం....!!తారక రత్న హీరోయిన్ అలా అవ్వడానికి కారణం....!!socialstars lifestyle{#}Sridevi Kapoor;naina;suma;suma kanakala;Rekha Vedavyas;Yevaru;Success;Heroine;Telugu;ManamMon, 25 Sep 2023 13:45:00 GMTఆనందం, ఒకటో నెంబర్ కుర్రోడు తదితర సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రేఖ..ఇతర భాషలలో కూడా మంచి అవకాశాలే వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సక్సెస్ లో అందుకున్న రేఖ క్రమంగా సైడ్ హీరోయిన్గా పలు పాత్రల లో నటించింది. చివరికి తెలుగు సినిమాల కు దూరం గా వెళ్లిపోయిన ఈమె చాలా రోజుల తర్వాత బుల్లితెర పైన కనిపించింది.గత ఏడాది సుమ క్యాష్ షోలో కనిపించిన రేఖ తాజా గా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించింది. గతంలో రేఖ బాగా నే కనిపించిన తాజా గా ఈమె ఎంట్రీ ఇచ్చిన తీరును చూసి ఎవరు గుర్తుపట్టలేక పోయారు చాలా దారుణంగా మారిపోయింది.. ముఖ్యంగా బక్క చిక్కిపోయి ఏదో వ్యాధి తో బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. రేఖ కానీ ఆ సమస్య ఏంటనే మాత్రం ఈమె క్లియర్ గా చెప్పలేదు తనకు వచ్చిన వ్యాధి గురించి రేఖ చెప్పడానికి పెద్దగా ఇష్టపడలేదు అన్నట్లుగా తెలుస్తోంది.

కానీ రేఖ మాత్రం ప్రతి ఒక్కరి జీవితం లో ఎన్నో ఎత్తు ఫలాలు ఉంటాయి అవి సహజం మన ప్రొఫెషనల్ చూసి అలాంటివి జరగవు మనం ఏం జరిగినా కూడా జీవితంలో ముందుకు వెళ్లాల్సిందే ప్రతిఘటన జీవితంలో మనకి గుణపాఠం వంటిది ఎంతో నేర్పిస్తూ ఉంటుంది అంటూ తెలియజేసింది రేఖ. తనకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఇప్పుడు కూడా ఉన్నాయని అనుకోకుండా ఇలా జరిగిపోయింది అంటూ తెలిపింది. చిన్న తలనొప్పి కావచ్చు పెద్ద రోగం కావచ్చు ఎలాంటి వాటి నైనా సరే ఒత్తిడికి లోనవ్వద్దు ఆ ఒత్తిడి వల్లే పలు అనారోగ్య సమస్యలు పెద్దది అవుతాయి కేవలం దేవుడి మీద నమ్మకం ఉంచండి అంటూ రేఖ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్,శ్రీ లీల కాంబో లో కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>