HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthefa89687-cd80-4a2f-a400-0432791ae90a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthefa89687-cd80-4a2f-a400-0432791ae90a-415x250-IndiaHerald.jpgమన భారతీయ వంటగదిలో ఉపయోగించే చాలా పదార్థాలు కూడా ఆరోగ్యానికి ప్రభావవంతంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని సరైన మోతాదులో వాడటం వల్ల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు.వంట గదిలోనే ఆరోగ్య నిధి దాగి ఉంటుందని అంటారు. ఇక నల్ల మిరియాలు అనేవి మనం తరచుగా ఆహారంలో చేర్చుకునే మసాలా. ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇంకా విటమిన్ ఎ వంటి పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేసే మిరియాలలో ఉంటాయి. ఈ నల్ల మిరిHealth{#}Vitamin C;Vitamin;nidhi;Manamవీటితో కంటి సమస్యలు దూరం?వీటితో కంటి సమస్యలు దూరం?Health{#}Vitamin C;Vitamin;nidhi;ManamMon, 25 Sep 2023 14:40:00 GMTమన భారతీయ వంటగదిలో ఉపయోగించే చాలా పదార్థాలు కూడా ఆరోగ్యానికి ప్రభావవంతంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని సరైన మోతాదులో వాడటం వల్ల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు.వంట గదిలోనే ఆరోగ్య నిధి దాగి ఉంటుందని అంటారు. ఇక నల్ల మిరియాలు అనేవి మనం తరచుగా ఆహారంలో చేర్చుకునే మసాలా. ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇంకా విటమిన్ ఎ వంటి పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేసే మిరియాలలో ఉంటాయి. ఈ నల్ల మిరియాలలో ఉండే పోషకాలు చాలా కంటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.ఈ నల్ల మిరియాలు కళ్లకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.విటమిన్లు A, C , E వంటి యాంటీఆక్సిడెంట్లు నల్ల మిరియాలులో ఎక్కువగా ఉంటాయి, ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.వాటిని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.


ఇందులో ఉండే లుటీన్, జియాక్సంతిన్ కంటి పొడి ఇంకా దురద సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.నల్ల మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కామెర్లు, ఎరుపు ఇంకా కళ్ళు వాపు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.ఇందులో ఉండే క్యాప్సైసిన్ కంటి కండరాలను రిలాక్స్ చేసి కంటి అలసటను ఈజీగా తగ్గిస్తుంది.ఇంకా అలాగే ఈ నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కళ్ల రక్తనాళాలు బలపడతాయి.కంటి ఆరోగ్యం మెరుగు పడటానికి ఈ నల్ల మిరియాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఒక 10 నల్ల మిరియాలను గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి.తరువాత ఈ పొడిని ఒక చెంచా నెయ్యి, అర చెంచా పంచదార మిఠాయి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీన్ని తాగండి.ప్రతి రోజూ దీన్ని ఎక్కువ సేపు తాగితే కంటి చూపులో ఖచ్చితంగా మీకు తేడా కనిపించడం ప్రారంభమవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రిప్ ట్రై చెయ్యండి. మీ కంటి చూపుని బాగా మెరుగుపరచుకోండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్,శ్రీ లీల కాంబో లో కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>