MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chandramuki-2-trilerf074dd7d-b8d4-49eb-9e70-5c96e79bd547-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chandramuki-2-trilerf074dd7d-b8d4-49eb-9e70-5c96e79bd547-415x250-IndiaHerald.jpgరాఘవ లారెన్స్ హీరోగా, కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి-2. డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లైకా బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు.ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. తాజాగా చంద్రముఖి-2 సినిమా 2 వ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తె ..ప్రారంభం కాగానే 17 ఏళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగా అనే చంద్CHANDRAMUKI-2;TRILER{#}Ganga;sarath kumar;Ganges;Kangana Ranaut;m m keeravani;Chandramukhi;Oscar;raghava lawrence;Chitram;India;september;Director;Cinemaట్రైలర్: చంద్రముఖి-2 ట్రైలర్ వైరల్..!!ట్రైలర్: చంద్రముఖి-2 ట్రైలర్ వైరల్..!!CHANDRAMUKI-2;TRILER{#}Ganga;sarath kumar;Ganges;Kangana Ranaut;m m keeravani;Chandramukhi;Oscar;raghava lawrence;Chitram;India;september;Director;CinemaSun, 24 Sep 2023 09:00:00 GMTరాఘవ లారెన్స్ హీరోగా, కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి-2. డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లైకా బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు.ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. తాజాగా చంద్రముఖి-2 సినిమా 2 వ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తె ..ప్రారంభం కాగానే 17 ఏళ్ల క్రితం మా ఇంటి పిల్ల గంగా అనే చంద్రముఖి అనుకొని వీరనాట్యం చేస్తోంది అంటూ మొదలవుతుంది.


ఇక తర్వాత ఒరిజినల్ పీసే దిగింది అంటూ ఇది ఏ తాండవం చేస్తుందో ఏమో అంటూ వడివేలు వాయిస్తో సెకండ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. దెయ్యానికి వయసు అవుతుందా.. జుట్టు రాలుతుందా రాలేదా అంటూ రాఘవ లారెన్స్ వడివేలు చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నది. మొదట ట్రైలర్లో చంద్రముఖి క్యారెక్టర్ పెద్దగా చూపించలేదు..కానీ తాజా ట్రైలర్లో చంద్రముఖి పాత్రను రివ్యూ చేయడం జరిగింది. మొత్తంగా ట్రైలర్తో ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.


తెలుగులో శ్రీలక్ష్మి మూవీస్ చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతోంది. వడివేలు, శరత్ కుమార్ ,లక్ష్మీ మీనన్,రావు రమేష్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా 2005లో సూపర్ హిట్గా నిలిచిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా తేరకెక్కిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ప్రేక్షకులను మాత్రం చంద్రముఖి సినిమా లాగా అనిపించలేదని పెద్దగా ఆకట్టుకో లేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నటించిన పాత్రని చంద్రముఖి-2 లో రాఘవ లారెన్స్ నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>