MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vasishta-chiranjeevidead8a31-5762-46f8-89d2-7ae417b2f71b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vasishta-chiranjeevidead8a31-5762-46f8-89d2-7ae417b2f71b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన భోళా శంకర్ మూవీ ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా సినిమాల పరంగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. ఎక్కువగా రీమిక్స్ సినిమాలను చేస్తూ అభిమానుల చేత కూడా ఫెయిల్యూర్ హీరోగా పేరు సంపాదిస్తున్నారు. దీంతో చాలామంది చిరంజీవిని వెతికి మరి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఏజ్ కు తగ్గ పాత్రలలో చేయలేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చేసే సినిమాలలో ఆయన పక్కన కుర్ర హీరోయిన్స్ వర్కౌట్ అవ్వని కామెడీ వంటివి పెట్టి మెగాస్టార్ రేంజ్ అని దిగVASISHTA;CHIRANJEEVI{#}kalyan krishna;vikram;Rajani kanth;Comedy;Chiranjeevi;Manam;shankar;Director;Heroineచిరంజీవిని వశిష్ట అలా చూపించబోతున్నారా.. ఫ్యాన్స్ ని మెప్పించెనా..?చిరంజీవిని వశిష్ట అలా చూపించబోతున్నారా.. ఫ్యాన్స్ ని మెప్పించెనా..?VASISHTA;CHIRANJEEVI{#}kalyan krishna;vikram;Rajani kanth;Comedy;Chiranjeevi;Manam;shankar;Director;HeroineSun, 24 Sep 2023 07:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన భోళా శంకర్ మూవీ ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టుకుంది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా సినిమాల పరంగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. ఎక్కువగా రీమిక్స్ సినిమాలను చేస్తూ అభిమానుల చేత కూడా ఫెయిల్యూర్ హీరోగా పేరు సంపాదిస్తున్నారు. దీంతో చాలామంది చిరంజీవిని వెతికి మరి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఏజ్ కు తగ్గ పాత్రలలో చేయలేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చేసే సినిమాలలో ఆయన పక్కన కుర్ర హీరోయిన్స్ వర్కౌట్ అవ్వని కామెడీ వంటివి పెట్టి మెగాస్టార్ రేంజ్ అని దిగజారుస్తున్నారంటూ అభిమానుల సైతం ఫైర్ అవుతున్నారు.


ఇటీవల కమలహాసన్ ఆయన ఏజ్ కు తగ్గ క్యారెక్టర్లతో దూసుకుపోతున్నారు. రజినీకాంత్ కూడా ఆయన ఏజ్ కు తగ్గట్టుగానే జైలర్  సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. చిరంజీవి మాత్రం ఇంకా హీరోయిన్లు కుర్ర హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల చేతిలో ట్రోల్ కి గురవుతున్నారు. ఈ విషయంలో మెగా అభిమానులు చాలా హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ మాత్రం తన ఏజ్ కు తగ్గట్టుగా  క్యారెక్టర్లలో నటించాలని కోరుకుంటున్నారు. చిరంజీవి చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలో ఉన్నాయి.



చిరంజీవి 156వ సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తుండగా 157 వ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట తో చేయబోతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వశిష్ట మాట్లాడుతూ చిరంజీవి ప్రేక్షకులు పరిణితి చెందిన పాత్రలో చూస్తారని అతను హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడాన్ని మనం చూడలేమని తెలియజేశారు. చిరంజీవి ఏజ్ కు తగ్గ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని చూపించబోతున్నానని తెలిపారు. కమలహాసన్ లో విక్రమ్ గారు.. జైలర్లో రజనీకాంత్ వారి ఏజ్ కు తగ్గ క్యారెక్టర్లలో నటించారు చిరంజీవి కూడా అలాగే నటించబోతున్నారని తెలిపారు. గతంలో నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి జోనర్లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని తెలిపారు డైరెక్టర్ వశిష్ట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>