MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-laharic680bfa6-3b87-4ad5-bb66-f278e488ce7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-laharic680bfa6-3b87-4ad5-bb66-f278e488ce7b-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ -5 లో తెలుగులో నటి లహరి కంటిస్టెంట్ గా పాల్గొనింది. ఇప్పుడిప్పుడే నటిగా తన కెరీర్ ని పాపులర్ చేసుకుంటున్న సమయంలో బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ అందుకుంది. యాంకర్ గా కూడా రానిచ్చిన ఈమె నటిగా టాలీవుడ్ లో పలు సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ -5 లో ఎక్కువ రోజులు నిల్వ లేకపోయినా లహరి మూడు వారాలకె ఎలిమినేట్ అయ్యింది.. లహరి నటి ప్రియా, రవి కలిసి ముగ్గురు హౌస్లో నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా ఎక్కువగా ఇమే వివాదాలతోనే కBIGBOSS LAHARI{#}lahari;Raccha;Bigboss;ravi anchor;Tollywoodమద్యం సేవిస్తూ ప్యాంటు లేకుండా అందాలతో అరాచకం చేస్తున్న లహరి..!!మద్యం సేవిస్తూ ప్యాంటు లేకుండా అందాలతో అరాచకం చేస్తున్న లహరి..!!BIGBOSS LAHARI{#}lahari;Raccha;Bigboss;ravi anchor;TollywoodSun, 24 Sep 2023 23:00:00 GMTబిగ్ బాస్ సీజన్ -5 లో తెలుగులో నటి లహరి కంటిస్టెంట్ గా పాల్గొనింది. ఇప్పుడిప్పుడే నటిగా తన కెరీర్ ని పాపులర్ చేసుకుంటున్న సమయంలో బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ అందుకుంది. యాంకర్ గా కూడా రానిచ్చిన ఈమె నటిగా టాలీవుడ్ లో పలు సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ -5 లో ఎక్కువ రోజులు నిల్వ లేకపోయినా లహరి మూడు వారాలకె ఎలిమినేట్ అయ్యింది.. లహరి నటి ప్రియా, రవి కలిసి ముగ్గురు హౌస్లో నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే..

హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా ఎక్కువగా ఇమే వివాదాలతోనే కనిపించింది. ఆ తర్వాత గ్లామర్ పరంగా కూడా లహరి నేటిజెన్లను సైతం ఆకట్టుకుంటూ ఉంటోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ఆమ్మడు షేర్ చేసిన హాట్ ఫోటోలు సైతం చాలా వైరల్ గా మారుతున్నాయి. వీకెండ్ ఎంజాయ్ చేస్తూ మద్యం సేవిస్తూ రచ్చ చేస్తోంది లహరి. ముఖ్యంగా ప్యాంటు లేకుండా లో దుస్తులలో చూపిస్తూ ఈ ఆమ్మడు ఇచ్చిన హాట్ ఫోటోలు సైతం మామూలుగా లేవంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

లహరి మద్యం సేవిస్తుంటే కొంతమంది ట్రోల్ చేస్తూ ఉండగా మరి కొంతమంది సూపర్ హాట్ గా ఉన్నావు లహరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత హాట్ గా లహరి ఎప్పుడూ కూడా ఫోజులు ఇవ్వలేదు తన అందాలతో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇస్తూ నెక్స్ట్ లెవెల్ లో హాట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది లహరి. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి మరి. సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మద్యం సేవిస్తూ ప్యాంటు లేకుండా అందాలతో అరాచకం చేస్తున్న లహరి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>