MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sreeleela-7261fde1-9e75-4c6b-831c-897198e5f81b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sreeleela-7261fde1-9e75-4c6b-831c-897198e5f81b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటి ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో దాదాపు డజన్ కి పైగా సినిమాలు ఉన్నాయి. అందులో భాగంగా శ్రీ లీల తాజాగా నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుSreeleela {#}roshan;ravi teja;Ravi;marriage;vijay deverakonda;sree;Kannada;BEAUTY;Hindi;Heroine;gautham new;gautham;News;India;Tamil;Telugu;Cinemaడేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!Sreeleela {#}roshan;ravi teja;Ravi;marriage;vijay deverakonda;sree;Kannada;BEAUTY;Hindi;Heroine;gautham new;gautham;News;India;Tamil;Telugu;CinemaSun, 24 Sep 2023 11:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటి ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో దాదాపు డజన్ కి పైగా సినిమాలు ఉన్నాయి.

అందులో భాగంగా శ్రీ లీల తాజాగా నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల కానుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ముద్దున్గుమ్మ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ డేట్ లను అడ్జస్ట్ చేయలేక వదులుకోవాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ నటి రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాకు ఈ ముద్దుగుమ్మ తేదీలను అడ్జస్ట్ చేయలేక వదులుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు ఈ నటి తేదీలను అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ నుండి తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఈ ఇద్దరు క్రేజీ హీరోల మూవీ లను ఈ ముద్దుగుమ్మ వదులుకోబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>