DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu2dc7800f-8487-4a0e-8f12-b823c832dcd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu2dc7800f-8487-4a0e-8f12-b823c832dcd1-415x250-IndiaHerald.jpgస్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కాదని ఎల్లో పత్రికలు కథనాలు రాస్తున్నాయి. లేదు పక్కా ప్రణాళికతోనే స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందని సాక్షి కథనాలు ప్రచురిస్తుంది. గ్రాంట్ ముసుగు కైండ్ మిస్టరీ అంటూ కథనం ప్రచురితం చేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో తవ్వే కొద్దీ కొత్త కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. తొలుత జీవో లు ఒప్పందం లో గ్రాాంట్ ఇన్ లో ఆర్థిక సహకారం అనే చోట గ్రాంట్ ఇన్ కైండ్‌ అని వస్తు సహాకారం చేరింది. చివరకు గ్రాంట్ ఇన్ కైండ్ సైతం అదృశ్యమైంది. మాయాజాలంలో టెండర్ల ప్రక్రియ లేకCHANDRABABU{#}Kathanam;Sakshi;contract;CBNచంద్రబాబు కేసులో కీలకమైన విషయం ఇదే?చంద్రబాబు కేసులో కీలకమైన విషయం ఇదే?CHANDRABABU{#}Kathanam;Sakshi;contract;CBNSun, 24 Sep 2023 09:34:00 GMTస్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కాదని ఎల్లో పత్రికలు కథనాలు రాస్తున్నాయి.  లేదు పక్కా ప్రణాళికతోనే స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందని సాక్షి కథనాలు ప్రచురిస్తుంది. గ్రాంట్ ముసుగు కైండ్ మిస్టరీ అంటూ కథనం ప్రచురితం చేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో తవ్వే కొద్దీ కొత్త కుంభకోణాలు బయటకు వస్తున్నాయి.


తొలుత జీవో లు ఒప్పందం లో గ్రాాంట్ ఇన్ లో ఆర్థిక సహకారం అనే చోట గ్రాంట్ ఇన్ కైండ్‌ అని వస్తు సహాకారం చేరింది. చివరకు గ్రాంట్ ఇన్ కైండ్ సైతం అదృశ్యమైంది. మాయాజాలంలో  టెండర్ల ప్రక్రియ లేకుండానే పోయింది. దీంతో డిజైన్ టెక్ కు అప్పనంగా అప్పగించేశారు. దాదాపు రూ. 371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ. 240 కోట్లు షెల్ కంపెనీల ద్వారా బాబు కు చేరవేశారు. ఎపీఎస్ఎస్ డీపీ ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ప్లాన్ వేశారు.


ఆరు క్లస్టర్లుగా అంచనా నివేదికను తయారు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదిక చేసుకుని ఏడు నివేదికలు తయారు చేశారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ. 214 కోట్లు కాగా, గరిష్ట వ్యయం 282 కోట్లుగా ఉంది. బినామీ సంస్థ  డిజైన్ టెక్ లాభం మొత్తం 34.88 శాతంగా కలుపుకుని ఒక్కో క్లస్టర్లు 55 కోట్లుగా ఆరు క్లస్టర్లకు 330 కోట్లు అవుతుందని చెప్పారు. అందులో సిమోన్ డిజైన్ టెక్ భరిస్తుందని తెలిపారు. అయితే దీని గురించి సిమోన్ కంపెనీకి తెలియదు.


ఆ కంపెనీ 90 శాతం నిధులు సమకూర్చదని చంద్రబాబుకు తెలిసిన కూడా కావాలనే చేశారు. లాభ ప్రస్తావన ఉన్నా కంపెనీకి గ్రాంట్ ఇన్ ఎలా వస్తుందని చంద్రబాబుకు ఎలా తెలియదో ఇప్పటికీ అర్థం కాదు. ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే 10 శాతం కమిషన్ వస్తుందని ఆశించారని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>