MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravid0163618-b4cc-4ae6-8ca3-c43466a374b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravid0163618-b4cc-4ae6-8ca3-c43466a374b6-415x250-IndiaHerald.jpgరవి కిరణ్ హీరోగా సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 7/g రెయిన్ బో కాలనీ అనే సినిమా తమిళ్ లో రూపొంది అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఈ సినిమాను తెలుగులో 7/g బృందావన కాలనీ పేరుతో విడుదల చేశారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ 2004 వ సంవత్సరంలో అక్టోబర్ 15 వ తేదీన తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత 2004 వ సంవత్సరం నవంబర్ 6 వ తేదీన తెలుగు లో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆRavi{#}selva raghavan;sonia agarwal;kiran;cinema theater;Success;November;Posters;October;Tamil;Telugu;Box office;Cinemaరీ రిలీజ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసిన 7/g బృందావన కాలనీ..!రీ రిలీజ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసిన 7/g బృందావన కాలనీ..!Ravi{#}selva raghavan;sonia agarwal;kiran;cinema theater;Success;November;Posters;October;Tamil;Telugu;Box office;CinemaSun, 24 Sep 2023 09:18:00 GMTరవి కిరణ్ హీరోగా సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 7/g రెయిన్ బో కాలనీ అనే సినిమా తమిళ్ లో రూపొంది అద్భుతమైన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఈ సినిమాను తెలుగులో 7/g బృందావన కాలనీ పేరుతో విడుదల చేశారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ 2004 వ సంవత్సరంలో అక్టోబర్ 15 వ తేదీన తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత 2004 వ సంవత్సరం నవంబర్ 6 వ తేదీన తెలుగు లో విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసులు చేసింది. ఇలా ఆ సమయం లో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ తాజాగా థియేటర్ లలో రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.04 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించి సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన ఈ సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయినా కూడా అదే రేంజ్ క్రేజ్ ను ప్రేక్షకుల నుండి దక్కించుకుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>