HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jeera-watera320ea66-f7cb-4758-9e4e-c089ca6214c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/jeera-watera320ea66-f7cb-4758-9e4e-c089ca6214c1-415x250-IndiaHerald.jpgజీలకర్రతో చాలా రకాల హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి.ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు జీలకర్రతో ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఇంకా జీలకర్రలో ఇమ్యూనిటీని పెంచే శక్తితో పాటు.. విటమిన్ ఏ, ఇ,కె, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ సెప్టిక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ జీరా వాటర్ తాగితే చాలా రకాల ప్రయోజాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీల కర్ర వేసి బాగా మరిగించుకోవాలి.తరువాత అవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా పJEERA WATER{#}Sodium;Sugar;Insulin;Cheque;Vitamin;Manamఈ వాటర్ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?ఈ వాటర్ ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?JEERA WATER{#}Sodium;Sugar;Insulin;Cheque;Vitamin;ManamSun, 24 Sep 2023 21:27:00 GMTజీలకర్రతో చాలా రకాల హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి.ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు జీలకర్రతో ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఇంకా జీలకర్రలో ఇమ్యూనిటీని పెంచే శక్తితో పాటు.. విటమిన్ ఏ, ఇ,కె, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ సెప్టిక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ జీరా వాటర్ తాగితే చాలా రకాల ప్రయోజాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీల కర్ర వేసి బాగా మరిగించుకోవాలి.తరువాత అవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో జీరా వాటర్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. మన పూర్వ కాలంలో అనారోగ్య సమ్యలు వస్తే ఇలానే తాగేవారు. కానీ ఇప్పుడు మందులు రావడంతో.. ఈ చిట్కాను కేవలం చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు.పొద్దున్నే పరగడుపున జీరా వాటర్ తాగే అలవాటు రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రణలోకి తీసుకొస్తుంది.


ఎందుకంటే జీల కర్రలో ఉంటే పోషకాలు నేచురల్ గానే ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో బాగా హెల్ప్ చేస్తుంది.అలాగే గర్భిణీలు ఉదయాన్నే జీరా వాటర్ ను తాగితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు ఎక్కువగా అరుగుదల, గ్యాస్ ఇంకా మల బద్ధకం సమస్యలను ఎదుర్కొంటూంటారు. అలాంటి వారు ఇలా చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ను ఈజీగా అదుపులోకి తీసుకు రావచ్చు.అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీరా వాటర్ తాగితే బరువు ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుంది. ఇంకా అలాగే పొట్ట చుట్టూ పేరుకుని ఉన్న కొవ్వును కరిగించడంలో జీరకర్ర నీళ్లు చాలా బాగా సహాయం చేస్తాయి.అలాగే పరగడుపున గోరు వెచ్చని జీరా నీళ్లు తాగితే శ్వాస నాళంలో ఉండే అడ్డంకులను క్లియర్ అవుతాయి. అందువల్ల శ్వాస తీసుకునేందుకు వీలుగా ఉంటుంది.జీరాలో ఉండే పొటాషియం.. శరీంలో ఉన్న సోడియం లెవల్స్ ను ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అందువల్ల హైపర్ టెన్షన్ (బీపీ) అదుపులో ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మద్యం సేవిస్తూ ప్యాంటు లేకుండా అందాలతో అరాచకం చేస్తున్న లహరి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>