MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali290b368d-fbd0-49f1-8894-3272d8e07472-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjali290b368d-fbd0-49f1-8894-3272d8e07472-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులలో అంజలి ఒకరు. ఇకపోతే ఈమె కెరియర్ లో ఎన్నో కమర్షియల్ సినిమాలలో మరియు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించింది. కాకపోతే ఈమె కెరియర్ లో లేడి ఓరియంటెడ్ సినిమా లలో గీతాంజలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా నటిగా అందరికీ కూడా అద్భుతమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఇకపోతే రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కోనా వెంకట్ స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ సినిమా 2014 వ సంవత్సరం విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇకAnjali{#}anjali;geetanjali;raj kiran;venkat;GEUM;Box office;Pawan Kalyan;Posters;shankar;Cinema;mediaఅఫీషియల్ "గీతాంజలి పార్ట్ 2" షూటింగ్ మొదలు..!అఫీషియల్ "గీతాంజలి పార్ట్ 2" షూటింగ్ మొదలు..!Anjali{#}anjali;geetanjali;raj kiran;venkat;GEUM;Box office;Pawan Kalyan;Posters;shankar;Cinema;mediaSun, 24 Sep 2023 07:44:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులలో అంజలి ఒకరు. ఇకపోతే ఈమె కెరియర్ లో ఎన్నో కమర్షియల్ సినిమాలలో మరియు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించింది. కాకపోతే ఈమె కెరియర్ లో లేడి ఓరియంటెడ్ సినిమా లలో గీతాంజలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా నటిగా అందరికీ కూడా అద్భుతమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఇకపోతే రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కోనా వెంకట్ స్క్రీన్ ప్లే ను అందించాడు.

సినిమా 2014 వ సంవత్సరం విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకులను ఎంత గానో అలరించడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో మరో మూవీ ని రూపొందించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కూడా అంజలి ప్రధాన పాత్రలో కనిపించనుండగా ... కోనా వెంకట ఈ సినిమాని ప్రజెంట్ చేయబోతున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే గీతాంజలి సినిమా అద్భుతమైన విజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో గీతాంజలి పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు చాలావరకు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం అంజలి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో ఓకే ఎలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>