MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-navadeep3fe49543-980a-4776-b8f1-95f580f69168-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-navadeep3fe49543-980a-4776-b8f1-95f580f69168-415x250-IndiaHerald.jpgగత కొద్దిరోజుల నుంచి నటుడు నవదీప్ డ్రగ్స్ కేసు వ్యవహారం పైన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. నిన్నటి రోజున 6 గంటలపాటు నవదీపున నార్కో అధికారులు సైతం విచారించారు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న దేవరకొండ సురేష్ రామచంద్ర తో నవదీప్ సైతం పరిచయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. ఆ తర్వాత వెంకటరత్నారెడ్డి తో ఉన్న పరిచయాల పైన కూడా ఎంక్వయిరీ చేసినట్లు సమాచారం.ఆ తర్వాత హీరో నవదీప్ పై పలు రకాల ప్రశ్నలు కురిపించినట్లు తెలుస్తోంది.విచారణ ముగిసిన తర్వాత నవదీప్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ తో తనకు ఎలాACTER NAVADEEP{#}anand malayalam actor;navdeep;Drugs;Madhapur;Devarakonda;Smart phone;Anand Deverakonda;News;media;Hero;Reddy;Indiaడ్రెస్ కేసు పై విచారణ ముగిసిన తర్వాత నవదీప్ ఏమన్నారంటే..?డ్రెస్ కేసు పై విచారణ ముగిసిన తర్వాత నవదీప్ ఏమన్నారంటే..?ACTER NAVADEEP{#}anand malayalam actor;navdeep;Drugs;Madhapur;Devarakonda;Smart phone;Anand Deverakonda;News;media;Hero;Reddy;IndiaSun, 24 Sep 2023 10:00:00 GMTగత కొద్దిరోజుల నుంచి నటుడు నవదీప్ డ్రగ్స్ కేసు వ్యవహారం పైన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. నిన్నటి రోజున 6 గంటలపాటు నవదీపున నార్కో అధికారులు సైతం విచారించారు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న దేవరకొండ సురేష్ రామచంద్ర తో నవదీప్ సైతం పరిచయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. ఆ తర్వాత వెంకటరత్నారెడ్డి తో ఉన్న పరిచయాల పైన కూడా ఎంక్వయిరీ చేసినట్లు సమాచారం.ఆ తర్వాత హీరో నవదీప్ పై పలు రకాల ప్రశ్నలు కురిపించినట్లు తెలుస్తోంది.విచారణ ముగిసిన తర్వాత నవదీప్ మీడియాతో మాట్లాడారు.


డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ తెలుపుతూ డ్రగ్స్ కేసులో సిపి సివి ఆనంద్ ఎస్పి సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుందంటూ తెలియజేశారు. విచారణలో భాగంగానే నార్కోటిక్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను క్లియర్గా సమాధానాన్ని తెలియజేసినట్లు తెలిపారు. రిమోట్ లింకును ఇన్వెస్ట్ చేసి క్యూస్షన్స్ ని అడిగారని తెలిపారు. గతంలో బిపిఎం అనే పబ్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉండడం అలాగే తన పేరు సీట్ ఈడీలో వినపడటం వల్ల ఇప్పుడు తనని పిలిచి ప్రశ్నలు వేశారంటూ తెలిపారు నవదీప్.


వాళ్లు చక్కగా పనిచేస్తున్నారు దర్యాప్తును బాగా లోతుగా వెళ్లి మరి చేస్తున్నారని పాన్ ఇండియా లెవెల్లో మంచి నార్కోటిక్ బ్యూరో టిన్ ఇది అంటూ తెలియజేశారు ఏడేళ్ల క్రితం పాత ఫోన్ రికార్డును సైతం పరిశీలించి మరి ప్రశ్నలు అడుగుతున్నారని నేను వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని నిందితుడిగా ఉన్న రామచందర్ అనే వ్యక్తి తెలుసు అంతే నాకు అంతకుమించి ఎలాంటి పరిచయాలు లేవంటూ తెలియజేశారు నవదీప్.. అవసరమనుకుంటే అధికారులు పిలిస్తే మళ్లీ వస్తానని కూడా తెలియజేశారు. మీడియా ప్రతినిధులు ఎలాంటి విషయాన్ని అయినా సరే పక్కాగా తెలుసుకొని రాయండి అంటూ సూచించారు. ఈ విషయంపై తనను పరారీలో ఉన్నట్లుగా చూపించారని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>