HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/vitamin-b5ddc9c73c-4e06-4143-8222-dcad15cc7966-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/vitamin-b5ddc9c73c-4e06-4143-8222-dcad15cc7966-415x250-IndiaHerald.jpgవిటమిన్ బి 5 మన శరీరంలో వివిధ విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే మనం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్ బి5 లోపం వల్ల డిప్రెషన్, అలసట ఇంకా నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి.ఇంకా అలాగే వాంతులు, కడుపులో నొప్పి, పాదాలల్లో మంటలు, వివిధ రకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లతో ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మన శరీరంలో తగినంత విటమిన్ బి5 ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి5 లోపాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేదంటే మనం చాలా తీవ్ర అనారోగ్యVITAMIN B5{#}fats;Chicken;Avocado;Vitamin;Manamవిటమిన్ బి 5 ని పెంచే ఆహారాలు ఇవే?విటమిన్ బి 5 ని పెంచే ఆహారాలు ఇవే?VITAMIN B5{#}fats;Chicken;Avocado;Vitamin;ManamSun, 24 Sep 2023 20:17:00 GMTవిటమిన్ బి 5  మన శరీరంలో వివిధ విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే మనం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్ బి5 లోపం వల్ల డిప్రెషన్, అలసట ఇంకా నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి.ఇంకా అలాగే వాంతులు, కడుపులో నొప్పి, పాదాలల్లో మంటలు, వివిధ రకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లతో ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మన శరీరంలో తగినంత విటమిన్ బి5 ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి5 లోపాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి ఖచ్చితంగా తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేదంటే మనం చాలా తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.ఈ విటమిన్ బి 5 లోపం తగ్గాలన్నా ఇంకా అలాగే ఈ సమస్య తలెత్తకుండా ఉండాలన్నా మనం విటమిన్ బి5 ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ బి 5 ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక విటమిన్ బి5 ఎక్కువగా ఉండే ఆహారాల్లో అవకాడో కూడా ఒకటి. దీనిలో విటమిన్ బి5తో పాటు విటమిన్ బి6 ఇంకా మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ 2 మిల్లీ గ్రాముల అవకాడోను తింటే చాలు రోజువారి అవసరాల్లో 20 శాతం విటమిన్ బి5 ను పొందవచ్చు.


ఇక చికెన్ లివర్ లో కూడా విటమిన్ బి5 అనేది ఉంటుంది.ప్రతి రోజూ 8.3 మిల్లీ గ్రాముల చికెన్ లివర్ ను తింటే మన రోజువారి అవసరాలలో 83 శాతం విటమిన్ బి5 లభిస్తుంది. అయితే దీనిని సాధ్యమైనంత తక్కువ నూనెతో మాత్రమే వండుకుని తినడానికి ప్రయత్నించాలి.ఇంకా అదే విధంగా రోజూ 2 గుడ్లను తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే గుడ్లల్లో ప్రోటీన్, బీట్ కెరోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు విటమిన్ బి5 కూడా ఉంటుంది. ఇంకా అలాగే స్మాలన్ చేపలల్లో కూడా విటమిన్ బి5 ఉంటుంది. ప్రతి రోజూ 1.6 మిల్లీ గ్రాముల సాల్మన్ చేపలను తింటే మన రోజూవారి అవసరాలల్లో 16 శాతం విటమిన్ బి5 ని పొందవచ్చు. ఇంకా అలాగే పొద్దుతిరుగుడు గింజలల్లో కూడా విటమిన్ బి5 ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ 6 మిల్లీ గ్రాముల పొద్దుతిరుగుడు గింజలను తింటే చాలు మన రోజువారి అవసరాలల్లో 60శాతం విటమిన్ బి5 ను పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ బి5 తో పాటు మనం అనేక పోషకాలను పొందవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మద్యం సేవిస్తూ ప్యాంటు లేకుండా అందాలతో అరాచకం చేస్తున్న లహరి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>