MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kalyan-ram5eea4f32-0563-4299-b5db-506f068722d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kalyan-ram5eea4f32-0563-4299-b5db-506f068722d6-415x250-IndiaHerald.jpgనటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇకపోతే ఈయన పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అమిగోస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలలో నటించాడు. ఈ మూవీ లో తన నటనతో కళ్యాణ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు డెవిల్ Kalyan ram{#}Comedian;Amarnath K Menon;Medaram;kalyan ram;abhishek;November;kalyan;Beautiful;Heroine;Telugu;Cinema;Success"డెవిల్" ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ఓ ప్రముఖ సంస్థ..?"డెవిల్" ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ఓ ప్రముఖ సంస్థ..?Kalyan ram{#}Comedian;Amarnath K Menon;Medaram;kalyan ram;abhishek;November;kalyan;Beautiful;Heroine;Telugu;Cinema;SuccessSun, 24 Sep 2023 14:00:00 GMTనటుడిగా , నిర్మాతగా మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇకపోతే ఈయన పోయిన సంవత్సరం బింబిసారా అనే మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అమిగోస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలలో నటించాడు. ఈ మూవీ లో తన నటనతో కళ్యాణ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు డెవిల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో కమెడియన్ సత్య ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం నవంబర్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా నుండి మొదటి పాటను కూడా విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థకు రెండు కోట్ల ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ యొక్క ఓవర్ సిస్ హక్కులను ఓ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

Animal: రష్మిక పోస్టర్ పై విపరీతమైన ట్రోల్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>