MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay53066fb7-f2f2-423e-b25b-680d1099990e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay53066fb7-f2f2-423e-b25b-680d1099990e-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ , సమంత ప్రధాన పాత్రలో ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. శివ నర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... వషిం అబ్దుల్ వహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన మంచి అంచనాలు నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ ను తVijay{#}kushi;Samantha;Kushi;lord siva;Shiva;Devarakonda;NET FLIX;Love;October;Box office;Kannada;Hindi;Music;Tamil;Telugu;Cinemaఅఫీషియల్ : "ఖుషి" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : "ఖుషి" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!Vijay{#}kushi;Samantha;Kushi;lord siva;Shiva;Devarakonda;NET FLIX;Love;October;Box office;Kannada;Hindi;Music;Tamil;Telugu;CinemaSun, 24 Sep 2023 11:45:00 GMTవిజయ్ దేవరకొండ , సమంత ప్రధాన పాత్రలో ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. శివ నర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... వషిం అబ్దుల్ వహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన మంచి అంచనాలు నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది.

మూవీ మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా మొదటి మూడు రోజులు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లాంజ్ వరల్డ్ వైడ్ గా దక్కించుకుంది. ఇక మూడు రోజుల తర్వాత మాత్రం ఈ సినిమా కలెక్షన్ లు దారుణంగా పడిపోయాయి. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా అక్టోబర్  1 వ తేదీ నుండి ఈ సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ  మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

Animal: రష్మిక పోస్టర్ పై విపరీతమైన ట్రోల్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>