Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0c7cfa3c-c4f2-4367-b59d-7a6bfb06bc90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0c7cfa3c-c4f2-4367-b59d-7a6bfb06bc90-415x250-IndiaHerald.jpgసీనియర్, జూనియర్ ఏ హీరోలైన కచ్చితంగా తమ సినిమాలలో యంగ్ హీరోయిన్స్ ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన సీనియర్ హీరోల పక్కన చేసేందుకు హీరోయిన్లు వయసుతో సంబంధం లేకుండా నటిస్తూ ఉన్నారు.అంతేకాకుండా కూతురు వయసు ఉన్న హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని కూడా భిన్నంగా ఉన్నారు నటుడు విజయ్ సేతుపతి. ఎందుకంటే ఒక యంగ్ హీరోయిన్ తో నటించే అవకాశం వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేశారట విజయ్ సేతుపతి. ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు కృతి శెట్టి ఉప్పెsocialstars lifestyle{#}Romantic;Ee Rojullo;Jr NTR;Joseph Vijay;Heroine;Industry;Father;Cinema'బేబమ్మ'తో కలిసి అలాంటి పాత్ర చేయనంటున్న విజయ్ సేతుపతి....!!'బేబమ్మ'తో కలిసి అలాంటి పాత్ర చేయనంటున్న విజయ్ సేతుపతి....!!socialstars lifestyle{#}Romantic;Ee Rojullo;Jr NTR;Joseph Vijay;Heroine;Industry;Father;CinemaSun, 24 Sep 2023 09:45:00 GMTసీనియర్, జూనియర్ ఏ హీరోలైన కచ్చితంగా తమ సినిమాలలో యంగ్ హీరోయిన్స్ ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ లో చూసిన సీనియర్ హీరోల పక్కన చేసేందుకు హీరోయిన్లు వయసుతో సంబంధం లేకుండా నటిస్తూ ఉన్నారు.అంతేకాకుండా కూతురు వయసు ఉన్న హీరోయిన్స్ తో కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇలాంటి వాటిని కూడా భిన్నంగా ఉన్నారు నటుడు విజయ్ సేతుపతి. ఎందుకంటే ఒక యంగ్ హీరోయిన్ తో నటించే అవకాశం వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేశారట విజయ్ సేతుపతి.

ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు కృతి శెట్టి ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో కృతి శెట్టికి తండ్రి పాత్ర లో నటించారు. ఈ సినిమా తర్వాత కొంతకాలానికి ఆయన తమిళంలో ఒక సినిమాలో హీరోగా ఆఫర్ వచ్చిందట. ఈ చిత్ర బృందం కృతిశేట్టిని ఇందులో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. అయితే ఈ విషయం తర్వాత విజయ్ సేతుపతికి తెలియడంతో కృతి ఫోటో చూడగానే ఈ అమ్మాయికి నేను తండ్రి పాత్ర చేశాను నాకు కూతురు లాంటిది తనతో ఎలా రొమాంటిక్ చేయగలను అంటూ మొహమాటం లేకుండా నో చెప్పారట.

తాజాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ రోజుల్లో ఒక సినిమాలో అన్నగా మరొక సినిమాలో తండ్రిగా నటిస్తూ ఉన్నారు.. ఉప్పెన క్లైమాక్స్ సీన్ చేసే సమయం లో కృతి చాలా ఇబ్బంది పడిందట. అప్పుడే ఆమెకు ధైర్యం చెప్పారట విజయ్ సేతుపతి..నాకు నీ వయసు ఉన్న కొడుకు ఉన్నాడు నువ్వు నా కూతురు లాంటి దానికి కాబట్టి నన్ను మీ తండ్రి అనుకోని నటించు అని చెప్పారట. అలా చెప్పిన తర్వాత కూడా ఆమెతో హీరోయిన్గా చేయలేనని చెప్పారట విజయసేతుపతి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>