MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna--honey-rosed904391a-8285-413a-a8ca-bf161a818af6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krishna--honey-rosed904391a-8285-413a-a8ca-bf161a818af6-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ 'వీర సింహా రెడ్డి' సినిమాతో హనీ రోజ్ పేరు తెగ మార్మోగిపోయింది. ఇక సీనియర్ మలయాళ హీరోయిన్ అయిన హనీ రోజ్.. అప్పట్లో ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.కానీ ఆమె అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో మలయాళ సినిమాలకే హనీ రోజ్ పరిమితమైపోయింది.ఇక నట సింహం బాలయ్య పుణ్యమా అని ఈ తేనె గులాబీని సరికొత్త సువాసనలతో మళ్లీ టాలీవుడ్‌కి పరిచయం చేశారు గోపీచంద్ మలినేని.ఈ సినిమాలో పెద్దగా హాట్ పెర్ఫార్మన్స్ చేయకపోయినా హనీ రోజ్ తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.అయితBala Krishna - Honey Rose{#}kajal aggarwal;sruthi;Kanna Lakshminarayana;lion;Simha;Kesari;anil music;zero;Balakrishna;Shruti;Hero;Tollywood;BEAUTY;Heroine;Cinema;Telugu;Newsహాట్ బ్యూటీకి బాలయ్య మరో ఛాన్స్?హాట్ బ్యూటీకి బాలయ్య మరో ఛాన్స్?Bala Krishna - Honey Rose{#}kajal aggarwal;sruthi;Kanna Lakshminarayana;lion;Simha;Kesari;anil music;zero;Balakrishna;Shruti;Hero;Tollywood;BEAUTY;Heroine;Cinema;Telugu;NewsSat, 23 Sep 2023 21:16:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ 'వీర సింహా రెడ్డి' సినిమాతో హనీ రోజ్ పేరు తెగ మార్మోగిపోయింది. ఇక సీనియర్ మలయాళ హీరోయిన్ అయిన హనీ రోజ్.. అప్పట్లో ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.కానీ ఆమె అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో మలయాళ సినిమాలకే హనీ రోజ్ పరిమితమైపోయింది.ఇక నట సింహం బాలయ్య పుణ్యమా అని ఈ తేనె గులాబీని సరికొత్త సువాసనలతో మళ్లీ టాలీవుడ్‌కి పరిచయం చేశారు గోపీచంద్ మలినేని.ఈ సినిమాలో పెద్దగా హాట్ పెర్ఫార్మన్స్ చేయకపోయినా హనీ రోజ్ తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.అయితే మెయిన్ హీరోయిన్ అయిన శృతి హాసన్‌ కన్నా హనీ రోజ్ పాత్రకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అయితే, ఆ స్థాయిలో పాపులారిటీ వచ్చినా కూడా హనీ రోజ్ వైపు ఏ హీరో కన్నెత్తయినా చూడలేదు.మళ్లీ మన బాలయ్య ఇంకో ఛాన్స్ ఇవ్వాలని హనీ రోజ్ కోరుకుంటున్నాడు. ఇక తన కొత్త సినిమాలో హనీ రోజ్ కోసం ఓ గెస్ట్ రోల్ ప్లాన్ చేయించాడనీ సమాచారం తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


బాలయ్య ప్రస్తుతం 'భగవంత్ కేసరి' అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హనీ రోజ్‌కి చాన్స్ లేదు. ఎందుకంటే ఈ సినిమా కూడా దాదాపు ఫైనల్ షూట్‌కి వచ్చేసింది.అయితే మళ్లీ అనిల్ రావిపూడితోనే బాలయ్య ఇంకో సినిమా చేయబోతున్నారు. బహుశా ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తారో లేదా మరో మూవీలో హనీ రోజ్ కి అవకాశమివ్వబోతున్నారో చూడాలి.ఈ సారైనా హనీ రోజ్ తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.ఇక బాలయ్య మాత్రం ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా నుంచి ఓ సాంగ్ విడుదల అయ్యింది కానీ అది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే బాలయ్య కూతురి పాత్రలో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది.ఈ సినిమాపై జీరో బజ్ ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీరలో అందాల విస్పోటనం సృష్టిస్తున్న అనన్య నాగళ్ళ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>