MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bedurulanka-20128c05ec1a-ae6b-446c-8a14-e16f94602cd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bedurulanka-20128c05ec1a-ae6b-446c-8a14-e16f94602cd9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు పొందిన కార్తికేయ రీసెంట్గా బెదురులంక-2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది. కొత్త డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ లభించింది..RX -100 చిత్రం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు కార్తికేయ. దాదాపుగా రూ .8 కోట్ల రూపాయలతో తెరకెక్కించిBEDURULANKA-2012{#}karthikeya;kartikeya;Good news;Good Newwz;mani sharma;neha shetty;srikanth;Amazon;Heroine;Chitram;Tamil;ajay;Comedy;Blockbuster hit;Director;Cinemaఆ ఓటీటి లో తమిళ వర్షన్ బేదురులంక-2012ఆ ఓటీటి లో తమిళ వర్షన్ బేదురులంక-2012BEDURULANKA-2012{#}karthikeya;kartikeya;Good news;Good Newwz;mani sharma;neha shetty;srikanth;Amazon;Heroine;Chitram;Tamil;ajay;Comedy;Blockbuster hit;Director;CinemaSat, 23 Sep 2023 09:00:00 GMTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు పొందిన కార్తికేయ రీసెంట్గా బెదురులంక-2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది. కొత్త డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ లభించింది..RX -100 చిత్రం తర్వాత ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు కార్తికేయ.


దాదాపుగా రూ .8 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ .10 కోట్ల కలెక్షన్స్ అందుకొని హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా ఎటువంటి హడావిడి లేకుండా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటి లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే తమిళ వర్షన్ కు వచ్చే వారం నుండి ఆహా లో ఈ సినిమా అందుబాటులో ఉండబోతుందని సమాచారం.


తెలుగులో మంచి పాపులారిటీ అందుకున్న బెదురులంక సినిమా..2012 యుగాంతం రాబోతోంది అంటూ ఒక రూమర్ క్రియేట్ చేసి అప్పటిలో ప్రపంచమంతటా మారుమోగిన విషయాన్ని అందరికీ తెలియజేసే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోని ప్రతి యాక్టర్ కూడా తమ కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. కార్తికేయ నేహ జంటగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అలాగే అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తదితరులు సైతం ఇందులో నటించారు. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నెటిజన్ కు కౌంటర్ ఇచ్చిన జూ. ఎన్టీఆర్ హీరోయిన్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>