Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea9cb7444-9895-4e18-b33a-208bb5acef1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea9cb7444-9895-4e18-b33a-208bb5acef1b-415x250-IndiaHerald.jpgవరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం ఈ భామ సౌత్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా అద్భుతంగా రానిస్తుంది.. ఈ భామ తమిళ్ తో పాటు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటుంది.అయితే ఇప్పటివరకు వెండితెరపై అద్భుతంగా రాణించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏గా ఈ సిరీస్ తెరకెక్కింది.దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మిస్తుంది... యాంకర్ ఓంకారsocialstars lifestyle{#}Avika Gor;bhama;meena;rajiv kanakala;sathyaraj;sharath;king;Horror;Thriller;Ohmkar;Posters;Sharrath Mararఇంట్రెస్ట్ పెంచుతున్న అవికాగోర్ వ్యాఖలు....ఇంట్రెస్ట్ పెంచుతున్న అవికాగోర్ వ్యాఖలు....socialstars lifestyle{#}Avika Gor;bhama;meena;rajiv kanakala;sathyaraj;sharath;king;Horror;Thriller;Ohmkar;Posters;Sharrath MararSat, 23 Sep 2023 21:59:00 GMTవరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం ఈ భామ సౌత్ ఇండస్ట్రీలో  లేడీ విలన్ గా అద్భుతంగా రానిస్తుంది.. ఈ భామ తమిళ్ తో పాటు తెలుగులో  కూడా అనేక చిత్రాల్లో విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటుంది.అయితే ఇప్పటివరకు వెండితెరపై అద్భుతంగా రాణించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏గా  ఈ సిరీస్ తెరకెక్కింది.దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మిస్తుంది... యాంకర్ ఓంకార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. 

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన వరలక్ష్మి పోస్టర్ ఎంతగానో ఆసక్తిని పెంచేసింది.త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇందులోని మెయిన్ పాత్రలకు సంబంధించిన ఒక్కో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి అవికా గోర్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రక్తంతో తడిసిన ఒక వెపన్ పట్టుకుని కోపంగా చూస్తుంది అవికా. ఆమె కళ్లల్లో కూడా రక్తం కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతుంది.

ఇందులో అవికా గోర్ బింధుమాధవి, మీనా కుమారి, విధ్యుల్లేఖ రామన్, అభినయ, తులసి, రావు రమేశ్, సత్యరాజ్ మరియు రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.మాన్షన్ 24 తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్నో హారర్ సిరీస్ అందించిన హాట్ స్టార్.. ఇప్పుడు మరో కొత్త మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ జాబితాలో ఈ మాన్షన్ 24ను స్ట్రీమింగ్ చేయబోతుంది.. రాజు గారి గది, రాజు గారి గది 2 చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఓంకార్ ఇప్పుడు మరోసారి మెప్పించేందుకు సిద్ధం అయ్యారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చీరలో అందాల విస్పోటనం సృష్టిస్తున్న అనన్య నాగళ్ళ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>