Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral84a01b78-cc69-4e98-a379-81ddb4cc3ea2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral84a01b78-cc69-4e98-a379-81ddb4cc3ea2-415x250-IndiaHerald.jpgసరిహద్దుల వద్ద సైనికులు ఎలా అయితే పహారా కాస్తు దేశ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేలా కాపలా కాస్తున్నారో.. ఇక సభ్య సమాజం నడిబొట్టులో నేరాలను అరికట్టేందుకు ఖాకీలు కూడా అలాగే కష్టపడుతున్నారు. నేరస్తులను అరికట్టి శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే పోలీసులు అంటే చాలు సామాన్య ప్రజలు అందరూ కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రం నేరాలు అరికట్టడం కాదు ఏకంగా Viral{#}Traffic police;Thief;policeసినిమాల్లో కూడా.. ఇలాంటిది చూసుండరు.. దొంగలు ఎలా పారిపోయారో చూడండి?సినిమాల్లో కూడా.. ఇలాంటిది చూసుండరు.. దొంగలు ఎలా పారిపోయారో చూడండి?Viral{#}Traffic police;Thief;policeSat, 23 Sep 2023 12:30:00 GMTసరిహద్దుల వద్ద సైనికులు ఎలా అయితే పహారా కాస్తు దేశ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేలా కాపలా కాస్తున్నారో.. ఇక సభ్య సమాజం నడిబొట్టులో నేరాలను అరికట్టేందుకు ఖాకీలు కూడా అలాగే కష్టపడుతున్నారు. నేరస్తులను అరికట్టి శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే పోలీసులు అంటే చాలు సామాన్య ప్రజలు అందరూ కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రం నేరాలు అరికట్టడం కాదు ఏకంగా నేరస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.



 దీంతో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడం చూస్తున్న ఎంతోమంది నేరస్తులు తప్పించుకొని పారిపోవడం లాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా రోడ్డు మధ్యలో పోలీసులు టీ తాగడానికి ఆపారు. కానీ ఇక తాము పోలీస్ స్టేషన్కు తీసుకు వెళుతున్న దొంగలు పారిపోతారు అన్న ఆలోచన మాత్రం చేయలేదు. దీంతో పోలీసుల అప్రమత్తంగా లేరు అన్న విషయాన్ని గమనించి దొంగలు చివరికి వ్యాన్ దిగి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.


 ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో దొంగలు ఇలా పోలీసులకు చుక్కలు చూపించారు. టీ తాగుదామని బండి దిగి పోలీసులు ఏమనుపాటుగా  వ్యవహరించడంతో. ముగ్గురు దొంగలు కూడా కస్టడి నుంచి తప్పించుకొని పారిపోయారు. అయితే ముగ్గురూ దొంగలతో పోలీసులు కోర్టుకు వ్యాన్ లో వెళ్తున్నారు.  మార్గమధ్యమంలో పోలీసులు టీ కోసం వ్యాన్ అప్పారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారు. దీంతో ఇదే అదునుగా  భావించిన దొంగలు పోలీసులు ఏమరుపాటుగా ఉన్నారు అని గమనించి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అని చెప్పాలి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: లోకేష్ బ్రిలియంట్ డెసిషన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>