Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manchu-lakshmi-nu-modi-ahwaninchadaniki-karanamcbc8c738-9841-4ccb-9dfe-5b4e75b3fd13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manchu-lakshmi-nu-modi-ahwaninchadaniki-karanamcbc8c738-9841-4ccb-9dfe-5b4e75b3fd13-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకత ఉంది అని అందరికి తెలుసు. అలాగే ఆ ఫ్యామిలీ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఫ్యామిలీ నుండి తండ్రి కి తగ్గట్టుగా మంచు లక్ష్మి సోషల్ మీడియా కి చాలా దగ్గరగా ఉంటుంది.మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఎదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. మంచి పనులు చేసినా, ఏదైనా కామెంట్స్ చేసినా, అల్లరి పనులు చేసినా ఫ్యామిలిలో ఎవరో ఒకరు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు.సైమా వేడుకల్లో కెమెరాకు అడ్డు వస్తున్నాడని ఓ వ్యక్తిపై సీరియస్ అయి మంచు లక్ష్మి గత రెండు రోజులుగా వైరల్socialstars lifestyle{#}lakshmi manchu;manchu manoj kumar;mohan babu;Parliment;Allari;Janasena;Jagan;media;Prime Minister;Minister;Father;Ishtamమంచు లక్ష్మీను మోదీ ఆహ్వానించడానికి కారణం...??మంచు లక్ష్మీను మోదీ ఆహ్వానించడానికి కారణం...??socialstars lifestyle{#}lakshmi manchu;manchu manoj kumar;mohan babu;Parliment;Allari;Janasena;Jagan;media;Prime Minister;Minister;Father;IshtamFri, 22 Sep 2023 23:03:58 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకత ఉంది అని అందరికి తెలుసు. అలాగే ఆ ఫ్యామిలీ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఫ్యామిలీ నుండి తండ్రి కి తగ్గట్టుగా మంచు లక్ష్మి సోషల్ మీడియా కి చాలా దగ్గరగా ఉంటుంది.మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఎదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. మంచి పనులు చేసినా, ఏదైనా కామెంట్స్ చేసినా, అల్లరి పనులు చేసినా ఫ్యామిలిలో ఎవరో ఒకరు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు.సైమా వేడుకల్లో కెమెరాకు అడ్డు వస్తున్నాడని ఓ వ్యక్తిపై సీరియస్ అయి మంచు లక్ష్మి గత రెండు రోజులుగా వైరల్ అవుతుంది. తాజాగా మరో ఆసక్తికర పోస్ట్తో మళ్ళీ వైరల్ అవుతుంది మంచు లక్మి.

మంచు లక్ష్మిని ప్రధాని మోదీ, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ సందర్శనకు పిలిచారని, అందుకు ధనువాదాలు అని పోస్ట్ చేసింది. ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ కి వెళ్లి అక్కడ ఫోటోలు, వీడియోలు తీసి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు లక్ష్మి ఈ విషయాన్ని తెలిపింది. కొత్త పార్లమెంట్ ని సందర్శించినందుకు చాలా ఆనందంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు, పోస్ట్ వైరల్ గా మారాయి.

గతంలో కూడా పలుమార్లు మంచు ఫ్యామిలీ ప్రధాని మోదీని కలిశారు. ఇప్పుడు మోదీనే పిలిచారని మంచు లక్ష్మి పోస్ట్ చేసింది. ఇప్పటికే మోహన్ బాబు వైసీపీలో ఉన్నారు. జగన్ మంచు విష్ణుకి బావ అవుతాడు. మరో పక్క మంచు మనోజ్ భార్య టీడీపీలో ఉంది. మనోజ్ కూడా టీడీపీకి సపోర్ట్ ఇస్తూనే జనసేన కూడా ఇష్టం అంటున్నాడు. ఇలా మంచు వారింట అన్ని పార్టీలు ఉన్నాయి. తాజాగా మంచు లక్ష్మి మరోసారి ప్రధాని మోదీ పిలిచారని పార్లమెంట్ కి వెళ్లడంతో బీజేపీలో చేరుతుందా అని ఊహాగానాలు కూడా వస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ధనుష్ మూవీకి సంగీత దర్శకుడు మారబోతున్నాడా...??




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>