Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay17423588-975e-4b8b-99c8-26264b9fdda3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay17423588-975e-4b8b-99c8-26264b9fdda3-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించి అటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ అటు ఓటిటి ప్రేక్షకులకు కూడా అతను తెలిసిన వాడిగా మారిపోయాడు. ఇటీవల కాలంలో అయితే సౌత్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నాతో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో తెగ హాట్ టాపిVijay{#}Ram Gopal Varma;Vijay Varma;Jaan;John;Kareena Kapoor;tamannaah bhatia;prema;marriage;Audience;Joseph Vijay;Nani;Telugu;Heroine;Love;bollywood;Newsఆమెతో శృంగారం అంటే.. వెన్నులో వణుకు పుట్టింది : విజయ్ వర్మఆమెతో శృంగారం అంటే.. వెన్నులో వణుకు పుట్టింది : విజయ్ వర్మVijay{#}Ram Gopal Varma;Vijay Varma;Jaan;John;Kareena Kapoor;tamannaah bhatia;prema;marriage;Audience;Joseph Vijay;Nani;Telugu;Heroine;Love;bollywood;NewsFri, 22 Sep 2023 21:42:00 GMTబాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించి అటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ అటు ఓటిటి ప్రేక్షకులకు కూడా అతను తెలిసిన వాడిగా మారిపోయాడు. ఇటీవల కాలంలో అయితే సౌత్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నాతో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు విజయ్ వర్మ.


 ఇప్పుడు విజయ్ వర్మ  అంటే గుర్తుపట్టని ప్రేక్షకులు సైతం ఏకంగా తమన్న బాయ్ ఫ్రెండ్ అనగానే టక్కున గుర్తుపట్టేస్తున్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో ఈ జంట లిప్ కిస్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న ఈ జంట.. ఇక తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా రివిల్  చేశారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.


 ఇక ప్రస్తుతం తమన్న మరోవైపు విజయ్ తమ కెరియర్ను సెట్ చేసుకునే పనిలో పడ్డారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం విజయ వర్మ జానే జాన్ అనే వెబ్ సిరీస్ నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కరీనాకపూర్ గురించి విజయవర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరీనాకపూర్ తో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె గొప్ప నటి. మంచి మనసున్న మనిషి అంటూ ప్రశంసల కురిపించాడు. ఇప్పటి నుంచో ఆమెతో నటించాలని కోరిక ఉన్న ఇప్పటికి ఆ కోరిక తీరింది. ఇక కరీనాకపూర్ తో శృంగార సన్నివేశాలు చేయాలంటే భయమేసింది. ఇంకా చెప్పాలంటే శరీరం మొత్తం వణికిపోయింది అంటూ విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ హాట్ అందాలతో రెచ్చగొడుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>