Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvib3dbfbef-ee38-4d01-8adf-03fb7bf68ed6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvib3dbfbef-ee38-4d01-8adf-03fb7bf68ed6-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో జాన్వి కపూర్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ గారాలపట్టిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వికపూర్ ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతూ ఉంది. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోల సరసన రొమాంటిక్ పాత్రలో నటిస్తుంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన ఈ హJanvi{#}Janhvi Kapoor;Sridevi Kapoor;kushi;Kushi;Cigarette;producer;Producer;NTR;Telugu;Cinema;Tollywood;Heroine;Romantic;bollywoodశ్రీదేవి కూతురు అయ్యుండి.. జాన్వీ కపూర్ ఏం చేస్తుందో తెలుసా?శ్రీదేవి కూతురు అయ్యుండి.. జాన్వీ కపూర్ ఏం చేస్తుందో తెలుసా?Janvi{#}Janhvi Kapoor;Sridevi Kapoor;kushi;Kushi;Cigarette;producer;Producer;NTR;Telugu;Cinema;Tollywood;Heroine;Romantic;bollywoodFri, 22 Sep 2023 22:01:00 GMTబాలీవుడ్ లో జాన్వి కపూర్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ గారాలపట్టిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వికపూర్ ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతూ ఉంది. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోల సరసన రొమాంటిక్ పాత్రలో నటిస్తుంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇప్పటికే బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్.. ఇక ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేసింది. ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వనే లేదు.. అంతలోనే మరో రెండు సినిమా ఆఫర్లు కూడా ఈ అమ్మడి తలుపు తట్టాయి అన్న వార్త వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు జాన్వి కపూర్ కు సంబంధించిన ఒక పర్సనల్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ స్టార్ హీరోయిన్ కి స్మోకింగ్ తో డ్రింకింగ్ చేసే హ్యాబిట్ కూడా ఉందట.


 జనరల్ గానే బాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా మందు తాగడం దమ్ము కొట్టడం అనేది సర్వసాధారణం. అయితే శ్రీదేవి మాత్రం అలాంటి అలవాట్ల జోలికి పోకుండా తన పిల్లలను ఎంతో పద్ధతిగా పెంచింది. అయితే శ్రీదేవి బతికున్నంత కాలం జాన్వికపూర్ తో పాటు ఖుషి కపూర్ కూడా ఎక్కడ హద్దులు మీరలేదు. ఏ చెడు అలవాటు కూడా లేవు. కానీ ఏ రోజైతే శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందో.. అప్పటినుంచి ఇక జాన్వి కపూర్ ఏకంగా హద్దు మీరు ప్రవర్తిస్తుంది. హాట్ ఎక్స్పోజింగ్ ఫోటోషూట్ చేయడమే కాదు ఇక సిగరెట్ మందు తాగడం కూడా అలవాటు చేసుకుందట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' మూవీ చూసినపుడు యావరేజ్ లాగా అనిపించింది :: రజినీకాంత్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>