MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyani-a5a9c9f1-b43d-4780-81db-72faa4588a2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyani-a5a9c9f1-b43d-4780-81db-72faa4588a2e-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన హలో అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకKalyani {#}Kumaar;akhil akkineni;kalyani;sai dharam tej;Chitralahari;Supreme;Hello;Red;Box office;Telugu;Beautiful;vikram;media;Cinemaరెడ్ కలర్ డ్రెస్లో స్కిన్ షోతో రెచ్చిపోయిన కళ్యాణి ప్రియదర్శన్..!రెడ్ కలర్ డ్రెస్లో స్కిన్ షోతో రెచ్చిపోయిన కళ్యాణి ప్రియదర్శన్..!Kalyani {#}Kumaar;akhil akkineni;kalyani;sai dharam tej;Chitralahari;Supreme;Hello;Red;Box office;Telugu;Beautiful;vikram;media;CinemaFri, 22 Sep 2023 20:48:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన హలో అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఆ తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఈ నటికి మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా అనేక సినిమా లలో నటించిన ఈ ముద్దు గుమ్మ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రలహరి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తో ఈ నటి క్రేజ్ కూడా తెలుగు లో బాగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు ఈ నటి తను సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ లేడీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటిఫుల్ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటో లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జైలర్' మూవీ చూసినపుడు యావరేజ్ లాగా అనిపించింది :: రజినీకాంత్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>