MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwaryade27cf62-6e18-4ad0-abb9-cbb925c4113b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwaryade27cf62-6e18-4ad0-abb9-cbb925c4113b-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ శైలజా కృష్ణమూర్తి అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో మాత్రం ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ నటికీ వరుసగా తెలుగు లో అవకాశాలు దకAishwarya{#}aishwarya rajesh;K E Krishnamurthy;BEAUTY;Industries;Tamil;media;Telugu;Cinemaవైట్ డ్రెస్లో హాట్ స్కిన్ షో రెచ్చిపోయిన ఐశ్వర్య రాజేష్..!వైట్ డ్రెస్లో హాట్ స్కిన్ షో రెచ్చిపోయిన ఐశ్వర్య రాజేష్..!Aishwarya{#}aishwarya rajesh;K E Krishnamurthy;BEAUTY;Industries;Tamil;media;Telugu;CinemaFri, 22 Sep 2023 09:30:00 GMTఅందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ శైలజా కృష్ణమూర్తి అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో మాత్రం ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ నటికీ వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కాయి. 

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సినిమా లతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస ప్రాజెక్టు లతో ఫుల్ బిజీగా కెరియర్ ను గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం స్కిన్ షో కు ప్రాధాన్యత లేని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా మాత్రం ఈ ముద్దు గుమ్మ తన అందాల ఆరబోతతో కూడిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరో ఫ్లాప్ దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>