Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci49995a6d-e073-4ac9-b56d-417a982b32d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci49995a6d-e073-4ac9-b56d-417a982b32d2-415x250-IndiaHerald.jpgభారత జట్టులో ఇటీవల కాలంలో యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా అటు భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు. అయితే ఇలా వచ్చిన కొంతమంది ప్లేయర్స్ కొన్నాళ్లపాటు మెరుపులు మెరిపించి.. ఆ తర్వాత కనిపించకుండా పోతే.. ఇంకొంతమంది ప్లేయర్స్ మాత్రం ఇక జట్టులోకి వచ్చి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని పాతుకుపోతున్నారు. వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇలా జట్టులోకి వచ్చి ఏకంగా త్రీ ఫార్మాట్ ప్లేBcci{#}Yuva;October;World Cup;Indiaవరల్డ్ కప్ గెలవాలని.. అప్పుడే ఫిక్స్ అయ్యా : గిల్వరల్డ్ కప్ గెలవాలని.. అప్పుడే ఫిక్స్ అయ్యా : గిల్Bcci{#}Yuva;October;World Cup;IndiaFri, 22 Sep 2023 10:00:00 GMTభారత జట్టులో ఇటీవల కాలంలో యువ ఆటగాళ్ల నుంచి పోటీ  ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా అటు భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు. అయితే ఇలా వచ్చిన కొంతమంది ప్లేయర్స్ కొన్నాళ్లపాటు మెరుపులు మెరిపించి.. ఆ తర్వాత కనిపించకుండా పోతే.. ఇంకొంతమంది ప్లేయర్స్ మాత్రం ఇక జట్టులోకి వచ్చి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని పాతుకుపోతున్నారు.


 వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇలా జట్టులోకి వచ్చి ఏకంగా త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా మారిపోయిన ఆటగాడు శుభమన్ గిల్. అతని ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో ఓపెనర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక భారత జట్టు ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన తుది జట్టులో మాత్రం శుభమన్ గిల్ పేరు తప్పక కనిపిస్తోంది. మొన్నటికి మొన్న అటు ఆసియా కప్ లో కూడా మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబే వరల్డ్ కప్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేయడం ఖాయం అన్నది అందరూ అనుకుంటున్న మాట. ఇదే విషయం గురించి గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తాను వరల్డ్ కప్ గెలవాలని 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అనుకున్నాను అంటూ గిల్ చెప్పుకొచ్చాడు. 2011లో భారత్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న సమయంలో నాకు 11 ఏళ్ళు ఉంటాయి. ఆ రోజే ఎప్పటికైనా ఈ ట్రోఫీని గెలిచి దానిని ఎత్తాలని నేను ఫిక్స్ అయ్యాను. అదే పట్టుదలతో ముందుకు సాగాను అంటూ గిల్ ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే గిల్ కన్న కలలు నెరవేరాలని.. ప్రపంచ కప్ ను ఇండియా తప్పకుండా గెలుస్తుంది అంటూ అటు అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరో ఫ్లాప్ దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>