MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divyansha-kaushik-photos6e4b7c83-ff26-41b7-891c-278ee93d682c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/divyansha-kaushik-photos6e4b7c83-ff26-41b7-891c-278ee93d682c-415x250-IndiaHerald.jpgమజిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దివ్యాంశా కౌశిక్.. ఇందులో నాగచైతన్య లవర్ గా నటించి అద్భుతమైన నటన ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. అంతే కాకుండా ఇటీవల సిద్ధార్థతో కలిసి టక్కర్ అనే చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ ఎన్నో చిత్రాలలో బోల్డ్ గా నటించిన ఈమె అందాల విందుతో ఆకట్టుకోవాలని ప్రయత్నించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ముఖ్యంగా నాగచైతన్యతో ఈ ముద్దుగుమ్మ కెమిస్ట్రDivyansha Kaushik;PHOTOS{#}divyansha kaushik;kaushik;Crush;Naga Chaitanya;Heroine;News;Success;Telugu;Cinemaబిగువైన దుస్తులలో దివ్యాంశా కౌశిక్ అందాల విందు..!!బిగువైన దుస్తులలో దివ్యాంశా కౌశిక్ అందాల విందు..!!Divyansha Kaushik;PHOTOS{#}divyansha kaushik;kaushik;Crush;Naga Chaitanya;Heroine;News;Success;Telugu;CinemaThu, 21 Sep 2023 22:00:00 GMTమజిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దివ్యాంశా కౌశిక్.. ఇందులో నాగచైతన్య లవర్ గా నటించి అద్భుతమైన నటన ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. అంతే కాకుండా ఇటీవల సిద్ధార్థతో కలిసి టక్కర్ అనే చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ ఎన్నో చిత్రాలలో బోల్డ్ గా నటించిన ఈమె అందాల విందుతో ఆకట్టుకోవాలని ప్రయత్నించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

ముఖ్యంగా నాగచైతన్యతో ఈ  ముద్దుగుమ్మ కెమిస్ట్రీ అదిరిపోయిందని పలువురు నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా నాగచైతన్య పైన క్రష్ ఉంది నే విషయాన్ని తెలియజేసింది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే షేపులతో తన అందాల విందుతో కుర్రాలను మైమరిపించేలా చేస్తోంది.

బరువైన ఎద అందాలను చూపిస్తూ దివ్యాంశా కౌశిక్  ఇస్తున్న ఫోజులు సైతం కుర్రాళ్లను కవ్విస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు దివ్యాంశా కౌశిక్ ఇలా తన అందాలను ఎప్పుడు చూపించలేదనే అంతగా ప్రదర్శిస్తోంది. ఈమె గ్లామర్ మెరుపులకు సైతం కుర్రాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తన అందాలను బిగువైన దుస్తులలో బంధించింది అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ ఇప్పటివరకు రాలేదని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లోనైనా సరైన సక్సెస్ తో యంగ్ హీరోల సరసన నటించి పలు చిత్రాలలో నటించే అవకాశాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి. దివ్యాంశా కౌశిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల విందు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>