MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chithu3a4294b0-14d9-4bf9-92db-02dd1753de47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chithu3a4294b0-14d9-4bf9-92db-02dd1753de47-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య , చందు మండేటి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి డిసైడ్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే నాగ చైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండChithu{#}geetha;Savyasachi;Love Story;Chaitanya;kartikeya;chandu;Naga Chaitanya;karthikeya;Blockbuster hit;Heroine;Box office;India;Premam;Sai Pallavi;Cinemaచైతూ... చందు మండేటి కాంబో మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?చైతూ... చందు మండేటి కాంబో మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Chithu{#}geetha;Savyasachi;Love Story;Chaitanya;kartikeya;chandu;Naga Chaitanya;karthikeya;Blockbuster hit;Heroine;Box office;India;Premam;Sai Pallavi;CinemaThu, 21 Sep 2023 11:00:00 GMTనాగ చైతన్య , చందు మండేటి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడానికి డిసైడ్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే నాగ చైతన్య , సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ అనే మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

దానితో వీరిద్దరూ కలిసి మరోసారి ఒకే సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే చైతన్య ,  చందు మొండేటి కాంబినేషన్ లో సవ్యసాచి , ప్రేమమ్ అనే రెండు మూవీ లు రూపొందాయి. అందులో సవ్యసాచి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకోగా ... ప్రేమమ్ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే కార్తికేయ 2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చందు మండేటి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కావడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అందుకు అనుగుణంగా ఈ సినిమాను భారీగా నిర్మించడం కోసం ఇప్పటికే ఈ చిత్ర బృందం 80 కోట్ల బడ్జెట్ ను ఈ మూవీ కి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించడానికి గీత ఆర్ట్స్ బ్యానర్ వారు డిసైడ్ అయినట్లు సమాచారం.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>