HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips5ad31fd6-1eb8-4ae7-b4e5-38f3cc6f5c86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips5ad31fd6-1eb8-4ae7-b4e5-38f3cc6f5c86-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలా మంది పురుషులకి కూడా ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. అది ధూమపానం, మద్యపానం కంటే కూడా చాలా భయంకరమైన అలవాటు. మనలో చాలా మంది కూడా ప్యాంటు వెనుక జేబులో పర్సును పెట్టుకుంటూ ఉంటారు. ఆ పర్సు నిండుగా డబ్బులు, కార్డులు వంటి వాటిని పెట్టుకుంటారు.అయితే ఇది సాధారణంగా అందరూ చేసే పనే. అయితే మీరు కూడా ఇలాగే చేస్తే మీరు ఖచ్చితంగా ఒక భయంకరమైన సమస్యని ఎదురుకుంటారు.బ్యాక్ పాకెట్ లో పర్సు పెట్టుకోవడం వల్ల ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అనే సమస్య బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్యాంట్ వెనుక జేబులో పర్health tipsప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకుంటే ఎంత ప్రమాదమంటే?ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకుంటే ఎంత ప్రమాదమంటే?health tipsThu, 21 Sep 2023 21:05:16 GMTసాధారణంగా చాలా మంది పురుషులకి కూడా ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. అది ధూమపానం, మద్యపానం కంటే కూడా చాలా భయంకరమైన అలవాటు. మనలో చాలా మంది కూడా ప్యాంటు వెనుక జేబులో పర్సును పెట్టుకుంటూ ఉంటారు. ఆ పర్సు నిండుగా డబ్బులు, కార్డులు వంటి వాటిని పెట్టుకుంటారు.అయితే ఇది సాధారణంగా అందరూ చేసే పనే. అయితే మీరు కూడా ఇలాగే చేస్తే మీరు ఖచ్చితంగా ఒక భయంకరమైన సమస్యని ఎదురుకుంటారు.బ్యాక్ పాకెట్ లో పర్సు పెట్టుకోవడం వల్ల ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అనే సమస్య బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్యాంట్ వెనుక జేబులో పర్సును పెట్టుకోవడం వల్ల చాలా మంది యువత ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అనే సమస్య బారిన పడుతన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఈరోజుల్లో చాలా ఎక్కువగా పెరిగిందని వారు చెబుతున్నారు. 


ప్యాంటు వెనుక జేబులో పర్సును ఉంచుకుని నడవడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల, తుంటిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల తుంటి యొక్క సమతుల్యత దెబ్బతినడంతో పాటు తుంటి నొప్పి ఇంకా అలాగే తుంటికి తిమ్మిర్లు రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది ఖచ్చితంగా తీవ్ర రూపం దాల్చి సయాటికా వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకునే అలవాటు ఉన్న వారు ఇప్పటికైనా ఈ అలవాటును మానుకోవాలని లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా తుంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి ఎప్పుడు కూడా బ్యాక్ పాకెట్ లో పర్సు పెట్టుకోకండి. సమస్య తెచ్చుకోకండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>