MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnadf7203d6-c000-4f60-b108-3f2dfaa8fd18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnadf7203d6-c000-4f60-b108-3f2dfaa8fd18-415x250-IndiaHerald.jpgరోజు రోజుకు ఈ సంవత్సరం దసరా పండగ సందర్భంగా విడుదల కాబోయే సినిమాల లిస్ట్ పెరిగిపోతూ వస్తుంది. అందులో భాగంగా ఈ సారి దసరా పండుగ సందర్భంగా 5 క్రేజీ సినిమాలు తెలుగు లో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. భగవంత్ కేసరి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో కనిపించబోBalakrishna{#}shivaraj kumar;anil ravipudi;Kesari;vamsi;lion;kajal aggarwal;Lokesh;Lokesh Kanagaraj;bollywood;Trisha Krishnan;Joseph Vijay;ravi teja;Ravi;Akkineni Nageswara Rao;Vijayadashami;Dussehra;thaman s;sree;Tamil;Kannada;Telugu;Hero;Mass;Hindi;Cinema;October;Indiaఈ దసరాకు తెలుగులో ఏకంగా 5 క్రేజీ సినిమాలు..!ఈ దసరాకు తెలుగులో ఏకంగా 5 క్రేజీ సినిమాలు..!Balakrishna{#}shivaraj kumar;anil ravipudi;Kesari;vamsi;lion;kajal aggarwal;Lokesh;Lokesh Kanagaraj;bollywood;Trisha Krishnan;Joseph Vijay;ravi teja;Ravi;Akkineni Nageswara Rao;Vijayadashami;Dussehra;thaman s;sree;Tamil;Kannada;Telugu;Hero;Mass;Hindi;Cinema;October;IndiaThu, 21 Sep 2023 10:00:00 GMTరోజు రోజుకు ఈ సంవత్సరం దసరా పండగ సందర్భంగా విడుదల కాబోయే సినిమాల లిస్ట్ పెరిగిపోతూ వస్తుంది. అందులో భాగంగా ఈ సారి దసరా పండుగ సందర్భంగా 5 క్రేజీ సినిమాలు తెలుగు లో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

భగవంత్ కేసరి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు.

లియో : తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఘోస్ట్ : కన్నడ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు.

టైగర్ నాగేశ్వరరావు : మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

గణపత్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ శ్రఫ్ హీరోగా రూపొందిన ఈ సినిమాని అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇలా ఈ 5 క్రేజీ సినిమాలు ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా తెలుగు లో కూడా విడుదల కానున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>