MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-letest-movie-update-news820acf18-2834-4ef8-ae69-3769a9bab33b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-letest-movie-update-news820acf18-2834-4ef8-ae69-3769a9bab33b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తో అద్భుతమైన గుర్తింపు ఈ నటికి రావడంతో ఆ తర్వాత నుండి తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు ఈ నటికి దక్కాయి. అందులో భాగంగా ఉప్పెన తర్వాత నటించిన మూవీ లలో శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు లు బాక్సKriti{#}shyam;Red;BEAUTY;Box office;Telugu;Heroine;media;Cinemaపొట్టి డ్రెస్లో హాట్ అందాల ప్రదర్శనతో కిక్ ఎక్కిస్తున్న కృతి శెట్టి..!పొట్టి డ్రెస్లో హాట్ అందాల ప్రదర్శనతో కిక్ ఎక్కిస్తున్న కృతి శెట్టి..!Kriti{#}shyam;Red;BEAUTY;Box office;Telugu;Heroine;media;CinemaThu, 21 Sep 2023 07:44:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తో అద్భుతమైన గుర్తింపు ఈ నటికి రావడంతో ఆ తర్వాత నుండి తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు ఈ నటికి దక్కాయి. 

అందులో భాగంగా ఉప్పెన తర్వాత నటించిన మూవీ లలో శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు లు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకున్నాయి. కానీ ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేదు. దానితో ఈ నటికి ఆఫర్ లు కూడా కాస్త తగ్గాయి. ప్రస్తుతం కృతి , శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ స్లీవ్ లెస్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ హై హీల్స్ ను ధరించి తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>