Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledfe8d210-d37b-445b-9f28-12c93219d998-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledfe8d210-d37b-445b-9f28-12c93219d998-415x250-IndiaHerald.jpgదక్షిణాది సినీ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరోగా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కమల్ హాసన్ ఇప్పటికీ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇలా ఈయన సినీ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో చురుగా పాల్గొంటున్నటువంటి సంగతి మనకు తెలిసిందే.ఇలా నటుడిగా రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా socialstars lifestyle{#}Shruti Haasan;Tamilnadu;Gabbar Singh;Blockbuster hit;prema;Success;Telugu;Love;Hero;Industry;Cinemaఆ హీరో జీవితాన్ని నాశనం చేసిన కమల్ హాసన్...!!ఆ హీరో జీవితాన్ని నాశనం చేసిన కమల్ హాసన్...!!socialstars lifestyle{#}Shruti Haasan;Tamilnadu;Gabbar Singh;Blockbuster hit;prema;Success;Telugu;Love;Hero;Industry;CinemaThu, 21 Sep 2023 21:34:00 GMTదక్షిణాది సినీ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.హీరో గా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కమల్ హాసన్ ఇప్పటికీ కెరియర్ పరంగా బిజీ గా ఉన్నారు.ఇలా ఈయన సినీ కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉండడమే కాకుండా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల లో కూడా ఎంతో చురుగా పాల్గొంటున్నటువంటి సంగతి మనకు తెలిసిందే.ఇలా నటుడి గా రాజకీయ నాయకుడిగా ఇండస్ట్రీ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి శృతిహాసన్ అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె కూడా కెరియర్ మొదట్లో ఎన్నో డిజాస్టర్ సినిమాలోని ఎదుర్కొని ఎంతో ఇబ్బందులు పడ్డారు.అనంతరం గబ్బర్ సింగ్ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నటు వంటి శృతిహాసన్ కు కెరియర్ పరంగా ఇండస్ట్రీ లో తిరుగు లేదని చెప్పాలి.ఇలా కెరియర్ పరం గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ ఒకానొక సమయంలో తన ప్రేమ కారణం గా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.


ప్రస్తుతం శంతను హజారిక అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నటువంటి శృతిహాసన్ ఈయన కంటే ముందు గా మరొక స్టార్ హీరో తో ప్రేమ లో ఉన్నారట.అయితే ఈమె ప్రేమ విషయం తెలిసినటువంటి కమల్ హాసన్ ఆ హీరో పట్ల తీవ్రమైన చర్యలు తీసుకున్నారని ఆయనకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాకుండా ఇండస్ట్రీ నుంచి తరిమేశారు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఇండస్ట్రీలో హీరో గా కొనసాగుతున్నటువంటి ఆ హీరోతో కలిసి శృతిహాసన్ దాదాపు మూడు సినిమా లలో నటించారు.
ఇలా ఈ సినిమాలలో నటించే సమయంలోనే ఈమె ఆయనతో ప్రేమ లో పడ్డారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>