MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anita-hassanandani-photos90b04858-236a-430c-96ad-6150410fedb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anita-hassanandani-photos90b04858-236a-430c-96ad-6150410fedb9-415x250-IndiaHerald.jpgఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో నువ్వు నేను సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అనిత.. ఆ తర్వాత శ్రీరామ్, తొట్టిగ్యాంగ్ తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా నెమ్మదిగా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో అనిత టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే ఫెడవుట్ హీరోయిన్ గా మారిపోయింది. కొత్త హీరోయిన్ల జోష్ పెరిగిపోవడంతో అనితకి అవకాశాలు రాలేకపోయాయి. 2013లో అనిత రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకొని సెటిల్ అయింది. దీంతో వెండితANITA HASSANANDANI;PHOTOS{#}anitha singer;Josh;Nuvvu Nenu;Heroine;Blockbuster hit;kiran;Reddy;Teluguఅందాల దాడితో రెచ్చిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్..!!అందాల దాడితో రెచ్చిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్..!!ANITA HASSANANDANI;PHOTOS{#}anitha singer;Josh;Nuvvu Nenu;Heroine;Blockbuster hit;kiran;Reddy;TeluguThu, 21 Sep 2023 23:00:00 GMTఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో నువ్వు నేను సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అనిత.. ఆ తర్వాత శ్రీరామ్, తొట్టిగ్యాంగ్ తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా నెమ్మదిగా కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో అనిత టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే ఫెడవుట్ హీరోయిన్ గా మారిపోయింది. కొత్త హీరోయిన్ల జోష్ పెరిగిపోవడంతో అనితకి అవకాశాలు రాలేకపోయాయి.

2013లో అనిత రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకొని సెటిల్ అయింది. దీంతో వెండితెరకు దూరమైన అనిత మ్యారేజ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోందని చెప్పవచ్చు. అయితే గ్లామర్ జోరు మాత్రం తగ్గించడం లేదు.. ఓ బిడ్డకు తల్లి అయినప్పటికీ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది అనిత. తాజాగా అనిత బికినీ లో తన థైస్ అందాలతో ఎక్స్పోజ్ చేస్తూ మరి కుర్రాళ్ళ ఫీజులు ఎగిరిపోయేలా చేస్తోంది. తన మైండ్ బ్లోయింగ్ థైస్ షో తో కవ్వించే అందాలతో అనిత రెచ్చిపోయిందని చెప్పవచ్చు.


ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ అనిత టీ షర్టు ధరించి ప్యాంటు వేసుకోవడం మర్చిపోయింది అంటూ పలువురి నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన యద అందాలతో థైస్ అందాలను మరింత హైలెట్ చేస్తూ రెచ్చిపోయిన అనిత ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. 40 ఏళ్ల వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్లకు దీటుగా తన అందాలను ప్రదర్శిస్తోంది అంటూ పలువురు నెటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యనే చాలా మంది సీనియర్ హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలోని అనిత కూడా ఇలా రీఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>