MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-movie8cd0a45d-2a3f-477c-83ac-ad061eba6650-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-movie8cd0a45d-2a3f-477c-83ac-ad061eba6650-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం సెకండ్ వీకెండ్ కూడా భారీ కలెక్షన్స్ తో దోచుకుపోతోంది. వినాయక చవితి సందర్భంగా హాలిడేస్ రావడం వల్ల కలెక్షన్స్ తో భారీగా ముందుకు వెళుతున్న జవాన్ సినిమాని డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. హీరోయిన్గా నయనతార కీలకమైన పాత్రలో దీపికా పదుకొనే ప్రియమణి నటించారు విలన్ గా విజయ్ సేతుపతి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇప్పటివరకు బాలీవుడ్లో రూ.444 .69 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో జవాన్ సిJAWAN;MOVIE{#}nayantara;priyamani;vijay sethupathi;Audience;Jawaan;Varsham;Success;Hero;bollywood;Telugu;Chitram;Director;Cinemaవరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?వరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..?JAWAN;MOVIE{#}nayantara;priyamani;vijay sethupathi;Audience;Jawaan;Varsham;Success;Hero;bollywood;Telugu;Chitram;Director;CinemaWed, 20 Sep 2023 08:02:00 GMTబాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం సెకండ్ వీకెండ్ కూడా భారీ కలెక్షన్స్ తో దోచుకుపోతోంది. వినాయక చవితి సందర్భంగా హాలిడేస్ రావడం వల్ల కలెక్షన్స్ తో భారీగా ముందుకు వెళుతున్న జవాన్ సినిమాని డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. హీరోయిన్గా నయనతార కీలకమైన పాత్రలో దీపికా పదుకొనే ప్రియమణి నటించారు విలన్ గా విజయ్ సేతుపతి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇప్పటివరకు బాలీవుడ్లో రూ.444 .69 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.


అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో జవాన్ సినిమా ప్రమోషన్స్ ను షారుక్ ఖాన్ పట్టించుకోకున్నప్పటికీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా రూ .60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.ఈ సినిమా తమిళనాడులో కూడా కలెక్షన్ల వర్షం రాబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం డైరెక్టర్ అట్లీ వల్లే అన్నట్లుగా సమాచారం. ఈ సినిమా ఇప్పటివరకు టోటల్గా సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.883 కోట్ల రూపాయల పైగా క్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైన అన్ని చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నది.



మొత్తం మీద బాక్సాఫీస్ వద్ద అన్నిచోట్ల దుమ్ముదులిపేస్తున్నాయి జవాన్ సినిమా.. అద్భుతమైన లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు ఉన్నారు. జవాన్ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా జవాన్ చిత్ర బృందం పలు రకాల డ్యాన్సులతో అందరిని ఆకట్టుకున్నది. జవాన్ సినిమా విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో మంచి రెస్పాన్స్ లభించింది. రూ .350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో షారుఖ్ అభిమానులు చాలా సంబరపడుతున్నారు. ఈ ఏడాది షారుక్ ఖాన్ వల్లే బాలీవుడ్ మరొకసారి వార్తలలో నిలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హీట్ పెంచుతున్న శ్రద్దదాస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>