MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sampu221d0660-d47c-4094-b2ef-cbeaef01d9ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sampu221d0660-d47c-4094-b2ef-cbeaef01d9ca-415x250-IndiaHerald.jpgసాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన హృదయ కాలేయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన హృదయ కాలేయం మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన గుర్తింపును కూడా తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన చాలా సినిమాల్లో నటించినప్పటికీ అందులో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన కొబ్బరి మట్ట సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటుడు నటించిన సినిమSampu{#}dil raju;sampoornesh babu;Industries;Cinema;producer;king;Remake;Producer;Box office;King;Silver;News;Kobbari Matta;October;Venkatesh;Telugu;Tamilసంపూ "మార్టిన్ లూథర్ కింగ్" మూవీ క్రేజీ విషయాలు ఇవే..!సంపూ "మార్టిన్ లూథర్ కింగ్" మూవీ క్రేజీ విషయాలు ఇవే..!Sampu{#}dil raju;sampoornesh babu;Industries;Cinema;producer;king;Remake;Producer;Box office;King;Silver;News;Kobbari Matta;October;Venkatesh;Telugu;TamilWed, 20 Sep 2023 07:50:00 GMTసాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన హృదయ కాలేయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన హృదయ కాలేయం మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన గుర్తింపును కూడా తెలుగు సినీ పరిశ్రమ లో సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన చాలా సినిమాల్లో నటించినప్పటికీ అందులో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన కొబ్బరి మట్ట సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇకపోతే ఈ మధ్య కాలం లో ఈ నటుడు నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడి కి సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ బయటకు వచ్చింది. ఈయన మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమా మండేలా అనే తమిళ సినిమాకు రీమేక్ గా రూపొందబోతుంది. సంపూర్ణేష్ హీరోగా రూపొందబోయే ఈ సినిమాకు పూజ కొల్లూరి దర్శకత్వం వహించనుండగా ... వెంకటేష్ మహా ఈ మూవీ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడు.

ఈ సినిమాను వై నాట్ స్టూడియోస్ బ్యానర్ వారు నిర్మించనుండగా ... ఈ మూవీ ని అక్టోబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే మండేలా మూవీ అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఆ మూవీ కి రీమిక్ గా రూపొందనున్న మార్టిన్ లూథర్ కింగ్ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హీట్ పెంచుతున్న శ్రద్దదాస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>