LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthafcf8090-9cf7-42c6-ac99-267da830cb24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthafcf8090-9cf7-42c6-ac99-267da830cb24-415x250-IndiaHerald.jpgసన్నగా ఉండే వాళ్ళ కోసం మంచి వెయిట్ గెయిన్ ఫుడ్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.ఆపిల్, బనానాతో చేసే ఫుడ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరం పైబడిన పిల్లలకు దీనిని ఆహారంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది.ఇంకా అలాగే వారికి కావల్సిన అన్ని రకాల పోషకాలు ఈజీగా అందుతాయి. ఈ ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం వల్ల సన్నగా ఉన్న పిల్లలు బలంగా ఇంకా ధృడంగా తయారవుతారు.నీరసం, బలహీనత వంటి సమస్యలు అసలు వారి దరి చేరకుండా ఉంటాయి. ఈ ఫుడ్ ను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఆపిల్, అరటిపండు ఉంటే చాలు ఈ ఫుడ్ ను ఈhealth{#}Gas Stove;Mixie;Ghee;Banana;Apple;Evening;Manamసన్నగా ఉండేవారిని బలంగా మార్చే ఫుడ్ ఇదే?సన్నగా ఉండేవారిని బలంగా మార్చే ఫుడ్ ఇదే?health{#}Gas Stove;Mixie;Ghee;Banana;Apple;Evening;ManamWed, 20 Sep 2023 18:07:00 GMTసన్నగా ఉండే వాళ్ళ కోసం మంచి వెయిట్ గెయిన్ ఫుడ్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.ఆపిల్, బనానాతో చేసే ఫుడ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరం పైబడిన పిల్లలకు దీనిని ఆహారంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది.ఇంకా అలాగే వారికి కావల్సిన అన్ని రకాల పోషకాలు ఈజీగా అందుతాయి. ఈ ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం వల్ల సన్నగా ఉన్న పిల్లలు బలంగా ఇంకా ధృడంగా తయారవుతారు.నీరసం, బలహీనత వంటి సమస్యలు అసలు వారి దరి చేరకుండా ఉంటాయి. ఈ ఫుడ్ ను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఆపిల్, అరటిపండు ఉంటే చాలు ఈ ఫుడ్ ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు చక్కటి ఆరోగ్యాన్ని  ఇంకా పోషణను అందించే ఈ వెయిట్ గెయిన్ ఫుడ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఆపిల్ పై ఉండే పొట్టును తీసి వేయాలి.


 ఆ తరువాత దీనిలో ఉండే గింజలను కూడా తీసేసి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత బాదంపప్పు పై ఉండే పొట్టును తీసేసి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఆపిల్ ముక్కలు ఇంకా బాదంపప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే దాకా ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి.ఆ తరువాత ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లో అరటిపండును ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులోనే ఉడికించిన ఆపిల్ ముక్కలు ఇంకా నెయ్యి వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెయిట్ గెయిన్ ఫుడ్ ఈజీగా తయారవుతుంది. దీనిని ఉదయం పూట లేదా సాయంత్రం సమయంలో పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి తగిన పోషకాలు ఇంకా అలాగే చక్కటి ఆరోగ్యం అందుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో కాకరేపుతున్న హెబ్బా పటేల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>