MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yogibabu-smapu-sathya11bcb8e7-a6c8-4ac5-8ac7-f83f37e9cac2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yogibabu-smapu-sathya11bcb8e7-a6c8-4ac5-8ac7-f83f37e9cac2-415x250-IndiaHerald.jpgతమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కించిన చిత్రం మండేలా..ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. బెస్ట్ ఫారిన్ ఫిలిం క్యాటగిరి ఆస్కార్ కోసం ఇండియా షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచినది. కానీ ఎందుకో ఈ సినిమా మొదటి నామినేషన్ లోనే చోటు సంపాదించుకోలేకపోయింది.. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డులను సైతం గెలుచుకోక ఇదే సినిమా తెలుగులో మార్టెన్ లూథర్ కింగ్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతోపాటు ఒక ఫస్ట్ పోస్టర్ ని కూడా నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్లో సంపూర్ణేష్ బాబు YOGIBABU;SMAPU;SATHYA{#}Naresh;Pooja Hegde;allari naresh;sampoornesh babu;satya;yogi;Tollywood;Cinema;producer;king;Blockbuster hit;Director;Election;Comedian;Producer;King;Oscar;Chitram;Posters;October;Venkatesh;Indiaసంపూర్ణేష్ బాబు పాత్ర ఆ కమెడియన్ చేసి ఉంటే వేరే లెవల్లో ఉండేదా..!!సంపూర్ణేష్ బాబు పాత్ర ఆ కమెడియన్ చేసి ఉంటే వేరే లెవల్లో ఉండేదా..!!YOGIBABU;SMAPU;SATHYA{#}Naresh;Pooja Hegde;allari naresh;sampoornesh babu;satya;yogi;Tollywood;Cinema;producer;king;Blockbuster hit;Director;Election;Comedian;Producer;King;Oscar;Chitram;Posters;October;Venkatesh;IndiaWed, 20 Sep 2023 07:30:00 GMTతమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కించిన చిత్రం మండేలా..ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. బెస్ట్ ఫారిన్ ఫిలిం క్యాటగిరి ఆస్కార్ కోసం ఇండియా షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచినది. కానీ ఎందుకో ఈ సినిమా మొదటి నామినేషన్ లోనే చోటు సంపాదించుకోలేకపోయింది.. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డులను సైతం గెలుచుకోక ఇదే సినిమా తెలుగులో మార్టెన్ లూథర్ కింగ్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతోపాటు ఒక ఫస్ట్ పోస్టర్ ని కూడా నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది.


ఈ పోస్టర్లో సంపూర్ణేష్ బాబు తలపై కిరీటం ఉండడం అందులో కొంతమంది నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా చాలా డిఫరెంట్ లుక్ లో చూపించారు. ఇందులో సంపూర్ణేష్ బాబు తో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహా, ఎల్బీ శ్రీరామ్, నరేష్ వంటి వారు ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. అక్టోబర్ 27న ఈ సినిమా థియేటర్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఈ సినిమా పంచాయతీ ఎలక్షన్స్ బ్యాక్లాగ్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వ వహించారు.


గతంలో ఎన్నో చిత్రాలలో సంపూర్ణేష్ బాబు నటించారు. తను నటించిన ఎన్నో చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు మరి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించారు. అయితే ఈ సినిమాలోని పాత్రకు సంపూర్ణేష్ బాబు కంటే సత్యాన్ని తీసుకొని ఉంటే వేరే లెవల్లో ఉండేదని పలువురు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ఎందుకంటే ఒక రకంగా యోగి బాబు, సత్య బాడీ లాంగ్వేజ్ కొంచెం దగ్గరగానే ఉంటుంది అలాగే ఇద్దరికి చూడగానే నవ్వు తెప్పించి ముఖాలు సంపు కూడా మంచి నటుడే కానీ ఇలాంటి పాత్రలకు సత్య అయితేనే బెటర్ అని పలువురు అభిమానులు తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హీట్ పెంచుతున్న శ్రద్దదాస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>